Tnrnews.in
ఆంధ్రప్రదేశ్రాజకీయం

నిరుద్యోగ సమస్యపై లోకేష్‌తో రాజు మాటామంతి

  • లోకేష్‌ని కలిసిన పి.వి.ఎస్‌.ఎన్‌.రాజు

చోడవరం : విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటి మరియు హెచ్‌ఆర్డి శాఖా మంత్రి నారా లోకేష్‌ని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్‌ పి.వి.ఎస్‌.ఎన్‌.రాజు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సంధర్భంగా రాజు లోకేష్‌తో మాట్లాడుతూ చోడవరం నియోజవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉందని, అలాగే కూటమి ప్రభుత్వం తరపున స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాల ద్వారా మెరుగైన నైపుణ్యాలు యువతకు ఇప్పించి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు తీసుకురావలసిందిగా నారా లోకేష్‌ని అడగడం జరిగిందన్నారు. ఈ క్రమంలో రాబోయే కొద్ది రోజుల్లో ఒక భారీ జాబ్‌ మేళాను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని లోకేష్‌కి తెలియజేయడం జరిగిందని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కె.నాగబాబు

ప్రజాసేవ చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది – జనసేన నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి

TNR NEWS

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర అగ్నిప్రమాదం

TNR NEWS