Tnrnews.in
తెలంగాణ

ఎంపిడివో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇంన్చార్జ్ సీఈవో …బాల్దూరి శ్రీనివాస రావు

చింతపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని

ఇంచార్జీ సీఈఓ బాల్దూరి శ్రీనివాస రావు అన్నారు. చింతపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అదే విధంగా పంచాయతీ నిర్వహణ వివరాలు, పారిశుద్ధ్య వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఉపాధి హామి పనులపై పలు సూచనలు చేశారు. మండలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పంచాయతీల్లో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సీఈవో ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సుజాత, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ షీ టీం ఎస్సైగా మల్లేష్ బాధ్యతలు స్వీకరణ

TNR NEWS

కోదాడ ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలంపాట

TNR NEWS

డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత పని చేయాలి

TNR NEWS

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs

బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS