Tnrnews.in
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. దూలం శ్రీనివాస్ గౌడ్ కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో ప్రజలకు సేవలందిస్తున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ దూలం శ్రీనివాస్ గౌడ్ ని ఈ రోజు హన్మకొండ లోని ఆసుపత్రిలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ..దూలం శ్రీనివాస్ గౌడ్ త్వరలో లోనే కోలుకొని జర్నలిస్ట్ గా ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పడం జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

Harish Hs

జిల్లాస్థాయి వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ 

TNR NEWS

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం మంచి ఆలోచన

Harish Hs

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS