Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

 

మహబూబాబాద్ జిల్లా :

తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో శరత్ కంటి హాస్పిటల్, హన్మకొండ వారి చే ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు, కంటికి సంబందించిన సమస్యలు, కంటిలో పొర, కంటి శుక్లాలాలు, కంటి చూపు సరిగా వుందోలేదో, కంటి నరాలు,కంటి పాపా చిన్నగా ఉండటం వంటి నేత్ర సమస్యలకు అమ్మాపురం గ్రామ పంచాయతీ లో ఉదయం నేత్ర పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలలో భాగంగా బి.పి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.కంటి శుక్లాలా సమస్య ఎక్కువ గా ఉంటే సర్జరీ అవసరమని, కంటి చూపు సమస్యలు ఉంటే కంటి అద్దాలను ప్రజల కు సూచించారు. కంటి పరిశుభ్రత కు సంబందించి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు ప్రజల కు వివరించారు

ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్య బృందం,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

పహల్గాం లో ఉగ్రదాడి అమానుషం

Harish Hs

ఉపాధ్యాయులు.,.. అంకితభావంతో పనిచేయాలి 

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

TNR NEWS

కొమురం భీం జిల్లాలో భూ ప్రకంపనలు…

TNR NEWS

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

TNR NEWS