Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

 

కార్తీక మాసంలోని పునర్వసు నక్షత్రం (శ్రీరాముడు జన్మించిన నక్షత్రం) పురస్కరించుకొని బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద సీతారామచంద్రుల వారికి 16కోట్ల 16లక్షల లిఖిత శ్రీరామ నామాలతో అభిషేకించారు సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా రామకోటి సంస్థ ద్వారా ప్రతిరోజు లక్షలాది భక్తులు రామ నామాన్ని లిఖిస్తున్నారన్నారు. చదువు రాకపోయినా కూడ కోట్లాది సంఖ్యలో రామ నామాలు లిఖించి తరిస్తున్నారన్నారు. రామకోటి వ్రాయని వారు ఎవరైనా ఉంటే తక్షణమే రామ నామాన్ని లిఖించి రామకోటి లిఖిత మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలి

Harish Hs

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు రాజకీయ నాయకులు సహకరించాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

దేవాలయ విగ్రహాలకు భారీ విరాళం అందజేత

Harish Hs