Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*నేడు ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహనాల వేలం పాట*

మండల పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలను శనివారం ఉదయం 11 గంటల సమయంలో చేవెళ్ల ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌ కార్యాలయం నందు జిల్లా ప్రొహిబిషన్ అధికారి సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆదేశానుసారం డిస్పోజల్ కమిటీ సూచన మేరకు వాటిని ఆర్టీవో వాల్యుయేషన్ తర్వాతనే ఈ వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనవచ్చునని, వాహనాలకు సంబంధించి పూర్తి వివరాలకు స్థానిక ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Related posts

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

TNR NEWS

ఆపదలో ఉన్నవారికి కాకతీయ సేవా సమితి అండగా ఉంటుంది

Harish Hs

అక్షర యోధుడు కాళోజి

Harish Hs

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఎస్పీ…

Harish Hs