Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

 

బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను వారి నివాసాల వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం గద్దెదిగే వరకు జిన్నారం మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు. అరెస్టు అయిన వారిలో నల్తూరు మాజీ సర్పంచి జనార్ధన్, నాయకులు రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ బ్రహ్మేందర్, రమేష్ తదితరులున్నారు.

Related posts

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

జాతీయస్థాయి ఖో- ఖో పోటీలకు ఎంపికైన చర్లపాలెం విద్యార్ధి జాటోత్ గణేష్ 

TNR NEWS

గురుకులాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs