Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

 

మండలం లో నేడు సావిత్రి బాయ్ ఫూలే 194వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు‌. .అనంతరం వారు మాట్లాడుతూ, సావిత్రి హాయ్ ఫూలే భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సేవలందించి, ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అట్లాగే ఆమె సేవలు ఎనలేనివని, మర్చిపోలేని గుర్తింపులంటూ, ఇలాంటి జయంతి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధాన ఉపధ్యాయులు, రాజన్న, రాజారాం, వెంకటేష్, శంకర్, పాఠశాల సిబ్బంది, నస్పూరి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

TNR NEWS

యువత మత్తు మందుకి బానిస అవ్వొద్దు

TNR NEWS

గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

TNR NEWS

మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి……  జనవరి 19న జరిగే మాదిగల గర్జన సభను విజయవంతం చేయాలి……. ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి……. ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ…….

TNR NEWS

యూత్ కాంగ్రెస్, మండల అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి వివాహాది దినోత్సవ వేడుకలు

TNR NEWS

మునగాల మండల ఆర్యవైశ్య సంఘం,వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు.

Harish Hs