Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో పొగలు

సూర్యాపేట  జిల్లా మునగాల మండలం జగన్నాధపురం గ్రామ పరిధిలో బుధవారం ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో అప్రమత్తమైన కండక్టర్ డ్రైవర్ బస్సులో ఉన్న స్కూలు విద్యార్థులను ప్రయాణికులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకి పంపించారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కండక్టర్ డ్రైవర్ తెలిపారు విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతి కార్యదర్శి అనిత, మాజీ సర్పంచ్ భీష్మారావు గ్రామపంచాయతీ ట్రాక్టర్ సహాయంతో విద్యార్థులను స్కూలుకు పంపించారని విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తులు తెలిపారు.

Related posts

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

TNR NEWS

ముగిసిన ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ

TNR NEWS

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

TNR NEWS

పంది తిరపయ్యకు పితృవియోగం

Harish Hs

చదువుతోపాటు, క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలు మానసిక దృత్వానికి దోహదపడతాయి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు

TNR NEWS