ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు .ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఒక్కసంవత్సర కాలంలో బంగారు తెలంగాణ దిశ గా దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణను ఆగం చేసి హైడ్రా పేరుతో పేద ప్రజల బతుకులను నడి రోడ్డు పై వేసి ఇచ్చిన హామీల లో ఒక్కటి కూడా పూర్తి చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేవిధంగా మళ్ళీ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చుకునే విధంగా మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ఆదేవుడిని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు . కనికిరెడ్డి సతీష్ ఆలయ మాజీ ధర్మకర్తలు మొండయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,గ్రామ శాఖ అధ్యక్షులుపోతుగంటిరాజు,రవి,తీర్థాల కుమార్,జలపతి, పోలోజు రమేష్, బుద్దే పోశెట్టి, ఐలయ్య,బోగే సదానందం,రమేష్,శ్యాం, రమణారెడ్డి,రాజు, శ్రీనివాస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

previous post