Tnrnews.in
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే తమ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తో కలిసి మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మధ్యవర్తులను ఆశ్రమించవద్దని మీ యొక్క ఖాతాలోనే ప్రభుత్వ నుండి అమౌంటు జమఅవుతుందని తెలిపారు.ప్రభుత్వం దశల వారీగా ఇంటికి సంబంధించిన నగదును లబ్ధిదారులకు ఖాతాలలో జామ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డివో సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష,మండల తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,సహా ఇంజనీర్ హౌసింగ్ మూర్తి,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము నాయక్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దళిత గిరిజన బాధితులకు అండగా నిలవాలి

Harish Hs

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

TNR NEWS

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

*సిపిఎం పార్టీలో చేరిక….*

TNR NEWS

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

TNR NEWS

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS