Tnrnews.in
క్రైమ్ వార్తలు

లారీ ఢీకొని పారేస్ట్ ప్రొటెక్షన్ వాచర్ గా పనిచేస్తున్న వెంకటేష్ మృతి

లారీ ఢీకొని పారేస్ట్ ప్రొటెక్షన్ వాచర్ గా పనిచేస్తున్న వెంకటేష్ మృతి

 

తొట్టంబేడు : తొట్టంబేడు మండల పరిధిలోని బసవయ్యపాలెం దగ్గర గల సింగమాల ఫారెస్టు చెక్ పోస్టు నందు ప్రొటెక్షన్ వాచర్ గా విధులు పారెస్ట్ నిర్వహిస్తున్న B వెంకటేష్ రాత్రి ఒంటి గంట సమయములో పెద్ద కన్నలి ST కాలని సమీపంలో హైవే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది వారికి డ్యూటీ లో అంతకుముందు జరిగిన ఒక ఆక్సిడెంట్ లొకేషన్ చూపించుటలో సహాయపడుతూ, వారి వాహనంలో ఉండగా, జాతీయ రహదారిపై వేగంగా ఒక ఐచర్ వాహనం ఢీకొట్టడం తో అతడు పోలీస్ వారి వాహనములో నే మృతి చెందడం జరిగినది. మరియు ఈ ఘటన లో ఇద్దరు కానిస్టేబుళ్ల కు స్వల్ప గాయాలు అవ్వడం జరిగినది. మృతుడు ఫారెస్టు డిపార్ట్మెంట్ నందు సుమారు 15 సంవత్సరాల నుంచి పనిచేయుచున్నాడు, ఇతనికి భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యువకుడి అదృశ్యం

TNR NEWS

కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

నల్గొండ:- దామచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డుప్రమాదం..!

TNR NEWS

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs