Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మోతె కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

 

మోతె : తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ నియోజకవర్గ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి,మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ల. ఆదేశాల మేరకు మోతె గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఆధ్వర్యంలో

ఉక్కు మహిళ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ విగ్రహంనికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ. దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ చేసిన సేవలు సేవలు మరువలేనివి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతె కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు దోసపాటి చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు నరసయ్య, షేక్ ఫరీద్, బొడ్డు సోమయ్య, సురకంటి నాగిరెడ్డి, బొక్క ఎల్లారెడ్డి, వెలుగు వీరన్న, సురకంటి హనుమారెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి

TNR NEWS

సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపిన జిల్లా పోలీసు

TNR NEWS

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువతరం ఉద్యమించాలి

TNR NEWS

*నాగమణి కులదురహంకారహత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి*  *కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్*

TNR NEWS

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS