ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతీలకు వివాహానికి ఈనెల 11వ తేదీన వివాహం ఉన్నందున వారికి చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు అలాగే విద్యాసాగర్ రావు లు పుస్తె చీర అందించగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమ్మెట రాజమల్లు. గ్రామ నాయకుల చేతుల యువతిలకు వారి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ కార్యక్రమంలో కోమటి రాజమల్లు. తాడేపు ఎల్లం జంగా ప్రభాకర్ రెడ్డి పోతారం సతీష్ కొమ్మటి శ్రీనివాస్ సుద్దాల హనుమయ్య జంగబాల్ రెడ్డి జెల్ల బాలరాజ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.