Tnrnews.in
తెలంగాణ

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే ప్రక్రియను కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కార్యదర్శులకు సూచించారు. మల్యాల మండలంలో కొత్త రేషన్ కార్డ్, ఇందిరా భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన సర్వేను క్షేత్రస్థాయిలో కార్యదర్శులు సేకరిస్తున్నారు. ఇట్టి ప్రక్రియను సోమవారం అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత మల్యాల మండలంలో సందర్శించారు. కుల గణన సర్వేలో పొందుపరిచిన విధంగా లిస్టులో పేరు రాని అర్హులైన అభ్యర్థుల కుటుంబ సభ్యుల వివరాలు ,ఆధార్ కార్డులు,ఇతర వివరాలు సేకరించి ఉంచాలని ఆమె వారికి సూచించారు. ఈ సర్వేలో తాసిల్దార్ మునీందర్, ఎం పీ ఓ స్వాతి, ఆర్ ఐ రాణి, మల్యాల కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణలో జూన్ 19 నుంచి భారీ వర్షాలు

TNR NEWS

నోట్ః ఈ ఐటమ్‌ను తప్పకుండా వాడుకోగలరు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా   రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తా  జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు 

TNR NEWS

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

TNR NEWS

TNR NEWS