Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఓదెల లో తాగునీటి కోసం తంటాలు ట్యాంకర్ సహాయంతో మంచినీరు అందిస్తున్న కార్యదర్శి చంద్రారెడ్డి

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు రోజుల నుండి మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా వచ్చే మంచి నీళ్లు రాకపోవడం తో మంచినీటి కోసం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఉష్ణోగ్రత పెరగడంతో మంచినీటి కష్టాలు ఎదురవుతున్నాయి. గమనించిన గ్రామ కార్యదర్శ చంద్రారెడ్డి ట్యాంకర్ సహాయంతో గ్రామ ప్రజలకు మంచినీరు అందిస్తున్నారు.

Related posts

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

Harish Hs

గజ్వేల్ లో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs