Tnrnews.in
తెలంగాణ

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

Harish Hs

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

Harish Hs

షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధం

TNR NEWS

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS

ఎరువుల దిగుమతి భారం రైతాంగం పై మోపడం తగదు….. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు

Harish Hs