Tnrnews.in
తెలంగాణ

16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఢిల్లీలో కీలక సమావేశం.. తెలంగాణ తరఫున మంత్రి సీతక్క హాజరు

ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజాన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. తెలంగాణ తరఫున దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ కూడా హాజరయ్యారు. స్థానిక సంస్థల పనితీరుపై 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రభావం, రాష్ట్ర అభ్యంతరాలు, సూచనలను మంత్రి సీతక్క సమావేశంలో వివరించనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

TNR NEWS

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

TNR NEWS

త్వరలోనే HIV బాధితులకు కొత్త పెన్షన్లు: సీతక్క

TNR NEWS

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS