Tnrnews.in
తెలంగాణ

ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్…!

ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరటనిచ్చే వార్తను వాతావరణ నిపుణులు వెల్లడించారు. బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు 7,000-10,000 పొడవుతో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) విస్తరించిందని తెలిపారు. దీనివల్ల వెచ్చని, తేమతో కూడిన గాలులు పైకి ఎగసి భారీ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 20-30 మధ్య దేశంలో వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS

కొండపల్లి గ్రామస్తులకు,డ్రైవర్లకు,రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహ సదస్సు… పెంచికల్ పేట్ ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో..

TNR NEWS

నేటి నుంచి పాపికొండల బోటింగ్​ నిలిపివేత

TNR NEWS

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలి

Harish Hs

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 

Harish Hs