Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఇండియన్ బ్యాంక్ వారి తో సమావేశం నిర్వహించిన.. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ ద్వారా రిజర్వేషన్ విధానం పథకాలు అమలుపై ఇండియన్ బ్యాంక్ వారి తో హెడ్ ఆఫీస్ తమిళనాడు రాష్ట్రం,చెన్నై లో సమీక్ష, పర్యవేక్షణ చైర్మన్ కిషోర్ మక్వానా, సభ్యులు వడ్డేపల్లి రాంచందర్,లోవ్‌కుష్ కుమార్ ఎన్ సి ఎస్ సి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇందులో ఎస్సీ రిజర్వేషన్ స్థితి, బ్యాక్‌లాగ్,ఎస్సీ ఆర్థిక అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి చర్చించారు.

Related posts

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS

ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి.  సర్వేలు ఆపేస్తాం  డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.

TNR NEWS

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS