గ్రామాలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.* సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం
మోతే: గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరు
