మానకొండూర్లో నెహ్రూ జయంతి
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని గురువారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.నెహ్రూ జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్ర పటానికి
