Tnrnews.in
తెలంగాణరాజకీయం

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

ముస్తాబాద్ మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి 22 చెక్కులు రాగా 9 లక్షల 25వేల రూపాయల పేద మధ్యతరగతి కుటుంబాల లబ్ధిదారులకు

సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్క ప్రణాళికతో సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు వైద్య ఖర్చులకు అండగా నిలుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ బీసి సెల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ గూడెం మద్దికుంట బందనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు బాబు దొనుకుల కొండయ్య తుపాకుల శ్రీనివాస్ మామిండ్ల ఆంజనేయులు యాగండ్ల మల్లేశం షాదుల్ పాప పుల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మైనర్ల రక్షణలో మహిళా పోలీసులు కీలకం: హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు

TNR NEWS

మోతె కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

TNR NEWS

నేడు జరగబోయే రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలి.. పొనుగోటి రంగా… జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యాపేట…

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

న్యాయవాది మృతి కి సంతాపం

Harish Hs

తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఇండ్ల మాల్సుర్ జీవితం స్ఫూర్తిదాయకం

TNR NEWS