పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు, సాయినగర్, శ్రీ చైతన్య కాలనీ పరిధిలోని 4,9వ వార్డులల్లో TUFIDC (ప్యాకేజి – 5) ద్వారా 1,93,49,000 /- రూపాయల (ఒక కోటి తొంబై మూడు లక్షల నలభై తొమ్మిది వేల) నిధులతో సిసి రోడ్లు ,డ్రైనేజీ పనుల నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంఖుస్థాపనలు చేసిన పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణ రావు..ముందుగా పలు వార్డుల ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎరుకల కల్పన రమేష్, కొంతం రాజేశ్వరి, తాడురి పుష్పలత శ్రీమాన్, ఎండి సర్వర్, నదీమ్, నూగ్గిళ్ల మల్లయ్య,భూతగడ్డ సంపత్, సుభాష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.