సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభ లకు వీరి వీగా విరాళాలు ఇవ్వలని సీపీఎం నారాయణఖేడ్ డివిజన్ కార్యదర్శి రమేష్ అన్నారు.ఆదివారం కంగ్టి మండల కేంద్రంలో సీపీఎం మహాసభలకు విరాళాలు సేకరించారు. జనవరి 25-28 వరకు మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా సీపీఎం డివిజన్ కార్యవర్గ సభ్యులు రమేష్ మాట్లాడుతూ…..ఈ మహా సభలో రాష్ట్రము లోని ఆర్థిక, సామజిక, అంశాలు, కార్మికులు, కర్శకులు, పెదలు, మహిళ లు ఉద్యోగు లు ప్రజలు ఎదురు కుంటున్న సమస్య ల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరగుతుందని అయన అన్నారు. అదే విదంగా కేంద్ర ప్రభుత్వం గత 10సంవత్సరం నుండి అనుసరిస్తున్న నయ ఉదార వాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయరంగాన్ని దివాళా తీయించ యని, విద్యా, వైద్యం, సామాన్యులకు ద్రాక్ష ల మారిందని అయన అన్నారు
ఈ మహా సభలు మొదటి సరిగా సంగారెడ్డి జిల్లాలో జరగుతున్నాయని కార్మికులు, కర్శకులు, ప్రజలు తప్పకుండ హాజరు అవ్వాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో సిపిఐ మ్ డివిజన్ కార్య దర్శి సభ్యులు రమేష్ మండలకార్యదర్శి సతీష్,మహిపాల్, అరుణ్, సంగ్రామ్, రమేష్,