Tnrnews.in
తెలంగాణ

సూర్యాపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన సదస్సు

అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాలతో సూర్యాపేట ఓ ప్రైవేటు కళాశాలలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ వెంకటయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. మత్తుపదార్థాల రవాణా సమాచారం కోసం 1908, డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ సదస్సులో ‘యాంటీ డ్రగ్స్ సోల్జర్’ సెల్ఫీ స్టిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

మహాత్మగాంధీని మరోసారి హత్య చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం  మునగాల మండలం నరసింహుల గూడెం   జిల్లా కమిటీ సభ్యురాలు, గ్రామ కార్యదర్శి……

TNR NEWS

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS

సూర్యాపేట: అంజనాపురి కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్

TNR NEWS