Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లయన్స్ క్లబ్ దేశాయి ఆత్మకూర్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ రేవూరి రమణారెడ్డి గారి సహకారంతో బ్రాహ్మణ పెళ్లి గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశాయి ఆత్మకూర్ లయన్ ప్రెసిడెంట్ రేవూరి దేవేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లయన్ పాపని రవీందర్ కోశాధికారి లయన్ నాగబండి శివప్రసాద్ లయన్ టి సత్యనారాయణ  లయన్ పోరెడ్డి బుచ్చిరెడ్డి గారు లయన్ పోలు రాజేష్ కుమార్  లయన్ ఏరుకొండ రవీందర్ గారు లయన్ బాదం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

TNR NEWS

ప్రతి రైతు నానో స్ప్రే వాడాలి

Harish Hs

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

Harish Hs