Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

..

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

 

విశాఖలో శారదాపీఠంకు 15 ఎకరాల స్థలం ఇచ్చిన గత ప్రభుత్వం

 

ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం

 

స్థలం అనుమతులు రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు

 

విశాఖ శారదాపీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

 

దాంతోపాటే, తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తీర్చలేని ఋణం

TNR NEWS

వడగండ్ల వర్షాలు మరియు వర్షాలు కోస్తా, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ముందుంది

Dr Suneelkumar Yandra

పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి

Dr Suneelkumar Yandra

ఘనంగా ఆదిత్యలో ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) అకాడమిక్ ఫెయిర్

గత ప్రభుత్వంలో ఇళ్ళులేని పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి స్థలం చూపించలేదు

Reporter James Chinna

ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పింగళి ఆనంద కుమార్‌కు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక బెస్ట్ డాక్టర్ అవార్డు – 2026 ప్రదానం

TNR NEWS