Tnrnews.in
తెలంగాణరాజకీయం

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నల్లబెల్లి మండలం, నర్సంపేట నియోజకవర్గం..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో *నల్లబెల్లి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సంస్టాగత ఎన్నికల పర్వం-2024 మండల స్థాయి కార్యశాలకు ముఖ్య అతిధులుగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇప్పటివరకు నల్లబెల్లి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేశారు. వందమందిని బిజెపిలో సభ్యులుగా చేర్చిన వారు క్రియాశీల సభ్యులుగా అర్హులన్నారు. రూ.100 ఆన్లైన్ లో చెల్లించి క్రియాశీల సభ్యులుగా చేరాలనని చెప్పడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పోలిస్తే నల్లబెల్లి మండలం లో మాత్రమే బిజేపీ పార్టీ లోకి ఎక్కువ చేరికల చేసినందుకు అభినందనలు తెలియజేశారు, ఇదే ఉత్సాహంతో పని చేస్తూ ముందు జరగబోయే పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వాన్ని విజయవంతం చేయాలని తెలియజేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో సంస్థాగత ఎన్నికల మండల ఇన్చార్జి అజ్మీరా శ్రీనివాస్ , నర్సంపేట కాంటెస్టెడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు , పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి , OBC మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము , యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ , మండల ప్రధాన కార్యదర్శులు బొచ్చు వేంకటేశ్వరరావు మరియు తడుక వినయ్ గారు, మండల సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు గారు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, యువ మోర్చ నాయకులు, సీనియర్ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Dr Suneelkumar Yandra

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడంలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది

Harish Hs

రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా కొంగర నరసింహారావు…….

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

పేదలను కంటి రెప్పల కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుంది

Harish Hs