కాకినాడ : ప్రజా సేవే పరమావధిగా ఎందరికో ఆపన్న హస్తం అందిస్తూ సేవా దృక్పథంతో ముందుకు వెళుతూ అందరి మన్ననలు పొందుతున్నారు జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్). ప్రజా సేవలో ముందువరుసలో...
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్...
పూల మకరందమే సుమగంధమైతే సరసన నిలిచిన నీ జత ప్రియ నందనమైతే వలపులపూతోటలు వికసించి పోవా విరిసిన నవ కుసుమాలు పరిమళించిపోవా ఎద మాటున దాగిన మాట వినిపించే క్షణాన విశ్వమంతటా మన జ్ఞాపకాలే...
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు త్వరలోనే కుట్టుమిషన్ల పంపిణీ ఆదరణ 3.0తో కుల, చేతివృత్తుల వారికి శాశ్వత ఉపాధి ...
పిఠాపురం : పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం నందు మోoథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేసిన పిబిసి పరిధిలో ఉన్న 14 మంది లస్కర్లకు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి...
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిత్యం...
కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ యు.కొత్తపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసన సభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్,...
రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో కాకినాడకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు...
పిఠాపురం : గత 2018వ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి ధ్యేయంగా ఏపీ తెలంగాణలో 3000 ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు పర్యటన చేస్తూ విద్యార్థిని విద్యార్థుల...
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కాకినాడ : మానవసేవే మాధవ సేవ అన్న నినాదాన్ని ఆచరిస్తూ… తన వంతు సహాయంగా సేవచేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ సీనియర్...
హైదరాబాద్ : బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు నవంబర్ లో నిర్వహించబోయే “బుస్సా విజేత అవార్డ్స్”కు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో...
పవన్ కళ్యాణ్ స్పూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మచ్చా గంగాధర్ కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కాకినాడ : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం సముద్ర తీర ప్రాంతంలో...
హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల...
గొల్లప్రోలు : గొల్లప్రోలు మండలం ఫోటో గ్రాఫర్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. మండలంలోని సుమారు 35 మంది ఫోటో గ్రాఫర్లు ఉండగా 25 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అందులో 18 ఓట్లు కేశవమతం శేషుకి...
మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి లోకేష్ సూచనలతో నేపాల్‌లో చిక్కుకున్న మంగళగిరి పట్టణ వాసుల...
హైదరాబాద్ : మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సప్తమి పీఠాధిపతి అవతారి శ్రీ...
చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించిన రాయి కంటి శ్రీనివాస్ కరీంనగర్ : ప్రతిమ మల్టిప్లెక్సీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాయి...
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం భద్రతా అధికారులు బుధవారం రూ.14కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన...
పిఠాపురం : మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది పూర్వ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన షాతత్వ గ్రంధమని, పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్...
మనిషి ప్రాణాలను రక్షించాల్సిన ఔషధాలే నేడు నకిలీ రూపంలో ప్రాణాంతక సమస్యగా మారుతున్నాయి. వైద్యశాస్త్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించిన ఈ కాలంలోనూ, నకిలీ మందుల వ్యాప్తి మన ఆరోగ్య వ్యవస్థను లోపలినుంచి కొరుకుతూ...
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామపంచాయతీ శివారు పాత దడాలపాలెంలో ఉన్నటువంటి సొంత జిరాయితి భూమి రెండు ఎకరాల 9 సెంట్లు సర్వేనెంబర్ 341-1 మా తాత...
లయన్ డా వి.సురేష్ కుమార్ సేవలను కొనియాడిన ప్రముఖులు హైదరాబాద్ : గ్లోబల్ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ నోబెల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్...
అవతారి శ్రీ హుస్సేన్ షా (సప్తమ పీఠాధిపతి) వారి 120వ జయంతి మహాసభ పిఠాపురం : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు పీఠాధిపతులలో ఆదిపీఠాధిపతి 1472 సం॥లో భారతదేశమునకు వచ్చియున్నారు....
రూ.12వేలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం, 12 మంది అరెస్ట్ హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ...
పిఠాపురం : జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్ లో పని చేస్తున్న దాకే అప్పలరాజు మాస్టారుకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గత...
సన్మానించిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పిఠాపురం : జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా రాచకొండ నరసింహ...
కాకినాడ : భగవంతుడు ప్రసాదించిన మరో బాల్య దశ వృద్దాప్యం అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. ఏపి స్టేట్...
పిఠాపురం : జిల్లాలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం ద్వారా పిఠాపురం బొజ్జావారి తోటలో సెప్టెంబర్ 8 సోమవారం నుండి ఉచితంగా 30 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం ఇంచార్జ్ వి.ప్రసాద్ బాబు...
ఫ్రీ భోజనం కోసం ఎక్కడ పడితే అక్కడే బస్సు నిలుపుదల ప్రశ్నించిన ప్రయాణికుడిపై దుర్భాషలు దొమ్మేరు రాజు గారి హోటల్ తో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కు మధురవాడ ఆర్టీసీ డిపో...
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో...
గొల్లప్రోలు : పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించేటువంటి రసాయనాలతో కూడిన వినాయకుడి విగ్రహాలను వాడొద్దని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆదర్శ్ కళాశాల డైరెక్టర్ బుర్రా అఖిలేష్ తెలిపారు....
గొల్లప్రోలు : యూరియా దొరకదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ రైతులకు తెలిపారు. గొల్లప్రోలు సొసైటీ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో వర్మ...
గొల్లప్రోలు : ఆరుగాలం శ్రమించే రైతులకు పంటల సాగులో కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు వర్షాబావ పరిస్థితులతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతూ మరోవైపు యూరియా కొరతతో ఆందోళన చెందుతున్నారు. సార్వా ప్రారంభంలోనే...
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ జి.శ్యామ్ తెలిపారు. డీఎస్సీ శిక్షణను ప్రారంభించిన మొదటి ప్రయత్నంలోనే...
పిఠాపురం : విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ వినాయకచవితిని పురస్కరించుకొని...
హైదరాబాద్ : మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్...
కాకినాడ : వినాయక చవితి పండుగ సందర్భంగా స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీసత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఎ సభ్యుల ఆధ్వర్యాన ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసారు. కాకినాడ...
*పిఠాపురం:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకొని 1008 గణేశుని మట్టి ప్రతిమలను పిఠాపురం మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేపాక...
గొల్లప్రోలు : గొల్లప్రోలులోని జగన్ కాలనీకి మళ్ళీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కాలనీ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో గత పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్ధ గడ్డ వరద నీరు...
గొల్లప్రోలు : చివరి దశలో నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పునఃప్రారంభించాలని, మే నెల సంబందించిన 2024 మరియు 2025 వేతనాలు తక్షణమే విడుదల చేయాలని తదితర సమస్యల పై చర్చించి,...
14 వేల మంది మహిళలకు చీర, పసుపు కుంకుమలు పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్న మహిళలు శక్తి రూపిణి...
కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో.. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు, ఫోటోగ్రాపర్లకు శుభాకాంక్షలు ఒక్క క్లిక్.. ఒక్కఫోటో మనసును కదిలిస్తుంది హృదయాన్ని బంధిస్తుంది జ్ఞాపకాలను...
పిఠాపురం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సోమవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కి పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు, లక్ష్మీపురం, సీతారాంనగరం, మల్లవరం, చెందుర్తి, తాటిపర్తి...
విశాఖపట్నం : ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉత్తరాంధ్ర జిల్లాలలో కార్యవర్గాలు ఏర్పాటు చేసినట్లు ఆ సొసైటీ ప్రెసిడెంట్ బొలిశెట్టి గౌరీమణి తెలిపారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్ 2 నందు ఏర్పాటు చేసిన...
అధ్యాపకుల సమస్యలపై జనసేన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి పిఠాపురం : భీమవరం జనసేన ఎమ్మెల్యే, ఏపీ స్టేట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుని ఏపీ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ...
మహానుభావుడు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని,...
పిఠాపురం : పిఠాపురం శాసనసభ్యుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఆడపడుచులకు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు 10,000 చీరలు పంపిణీ చేయడం...
పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పిఠాపురం : ఆదివారం జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
హైదరాబాద్ : శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ ఘట్టుపల్లి ఆశ్రమంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆశ్రమం నవమ పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో చిన్నారులకు...
తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా పెంటపెంటపాడు మండలం ప్రత్తిపాడులో గల ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజి నందు భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద కుమార్...
పిఠాపురం : ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్య్ర భారత దేశంలో ప్రతీ ఒక్కరూ కృషి చేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య...
పిఠాపురం : కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగష్టు 15 అని అన్నారు. ఎటువంటి భ్రాంతికిలోను కాకుండా విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవులను అలంకరించి, మీ కుటుంబానికి, మీ టీచర్ లకు,...
పిఠాపురం : పట్టణంలోని ఆర్యవైశ్యులు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్యులు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు గల మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు...
పిఠాపురం : మొక్కలు నాటండి – స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందండి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శ్రావణ శుక్రవారం...
పిఠాపురం : కాకినాడ జిల్లా నూతన బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్.ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం నిర్వహించారు....
పిఠాపురం : దూబగుంట రోషమ్మ కలలుగన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే ఘనమైన నివాళులని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం పిఠాపురం మండలం...
తాడేపల్లిగూడెం : ఏఎస్‌ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల, ఆలీషా అకాడమీ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో ఆగస్టు 1 నుండి 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని...
పిఠాపురం : ప్రణాళికా బద్ధంగా పిఠాపురంను నందనవనంగా తీర్చిదిద్దుతాము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక జగ్గయ్య చెరువు...
కవిత్వం ఊహల్లో తేలే ఆలోచనలతోనే కాదు ఊహకే అందని నిజాలను కూడా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది, కవిత్వం ప్రేయసి పరువాలను, ప్రియుడి కోరికలనే కాదు, సమాజాన జరుగుతున్న మార్పులను, దిగజారి పోతున్న పర్యావసానాలను...
పిఠాపురం : నేడు జరగబోయే పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు నియోజకవర్గ పరిధిలో శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగానే స్థానిక రథాల పేట...
పిఠాపురం : మూగ జీవులకు మండు వేసవిలో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిద్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం...
కొన్ని అక్షరాలు జీవితానికి ఆదర్శాలు కొన్ని అక్షరాలు ఆకాశాన్ని తాకే అరుణతారలు కొన్ని అక్షరాలు నిగర్వంగా నిలబడే నిజాయితీలు కొన్ని అక్షరాలు ఓదార్పునిచ్చే అమ్మ నవ్వులు కొన్ని అక్షరాలు ధైర్యాన్ని ఇచ్చే నాన్న మాటలు...
నాన్నపై…. ఎంతోమంది కవులు, కళాకారులు, గాయకులు, నాయకులు, రచయితలు ఎన్నో రకాలుగా నాన్న గురించి చెప్పిన ఏదో తెలియని లోటు. వ్యాసకర్తగా నా కలముతో చెప్పాను ఈరోజ నాన్న గురించి వ్రాయి అని. అప్పుడు...
జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం మంగళగిరి : జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ...
హైదరాబాద్ : నిత్యం వెండితెర, బుల్లితెర విశేషాలను పాఠకులకు చేరవేస్తూ జర్నలిజంలో నూతన ఒరవడితో పనిచేస్తున్న ఫిల్మ్ జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు, పి.ఆర్.ఓలకు స్వాతిముత్యం సినిమా దినపత్రిక 4వ వార్షికోత్సవం సంధర్భంగా చిరు సత్కారాలు...
పిఠాపురం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల...
సమాజాన్ని ఎదిరించడం ఒక ఎత్తు అయితే, కూలిపోతున్న బంధాలను నిలబెట్టాలని ఆరాటపడే అక్షరాల తలపు మరోవైపు, హృదయంలోని ఆలోచనలే కాదు, కనుల ముందు కనిపిస్తున్న ఆవేదనలకు కూడా అక్షరం ఒక రూపాన్ని ఇస్తుంది, తనలో...
పిఠాపురం : ఆల్‌ఇండియా సివిల్ సర్వీస్ రిజల్ట్స్ ప్రభుత్వం మంగళవారం వెలువరించింది. ఇందులో పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ 94వ ర్యాంకు సాధించాడు. చక్కా స్నేహిత్ ఆల్‌ఇండియా సివిల్ సర్వీస్‌లో 94వ ర్యాంకు...
పరామర్శించే అక్షరాలు ప్రశ్నించడం మొదలుపెడితే విప్లవ కావ్యాలు క్షణికావేశం చేయకుండా పాఠకులను కరచాలనం చేసే విధంగా పుట్టుకొస్తాయి,అబద్ధానికి, నిజానికి మధ్య కొట్టుమిట్టాడుతున్న మనుషుల మాటలు, చేష్టలు, అధికారాలు, అవలీలగా అబద్ధాలు ఆడుతుంటే, అమ్మ రొమ్ము...
ఆక్రోషించే అక్షరాలు కొన్నైతే, ఆక్రోధించే అక్షరాలు మరికొన్ని, అక్షరం ఏదైనా అర్థం ఒకటే, ఆవేదన ఏదైనా దానికి కారణం ఒకటే, బాధలతో కుస్తీ పడతాం, భావోద్వేగాలకు బంధీలం అవుతాం, నిజా నిజాలు గ్రహించిన తర్వాత...
ఆశయం గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఏం చెప్తాం..!? ఆలోచనతో పుట్టిందే కదా ఆశయం. అలాంటి ఆశయానికి పునాది అక్షరమైతే, అక్షరంతో సమాజాన్ని మార్చాలన్న ఆకాంక్ష పుడితే, కాలాన్ని, కలాన్ని ఆపడం ఎవరి తరం...
విస్తుపోయిన మనసుకి ఊరట నిచ్చే మాటలు కొన్ని అయితే, ఉత్తేజాన్ని రేకెత్తించే మాటలు ఇంకొన్ని, ఓదార్పు ఇచ్చే మాటలు కొన్ని అయితే, ఓడించాలని చెప్పే మాటలు ఇంకొన్ని, ఏ మాట అయినా సరే ఒక...
కాకినాడ : కాకినాడ ఉత్తర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో నాటు సారాను, 400 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో...
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం మంగళగిరి : అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత బలయిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉప...
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేరిక విశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర...
ఆలోచన స్థిరంగా ఉంటే విజయాన్ని చూడటానికి ఎంతో కాలం పట్టదు, అదే ఆలోచన మారుతూ ఉంటే నువ్వు ఎంత కష్టపడినా విజయాన్ని చూడటానికి సమయం పడుతుంది, కష్టాన్ని నమ్ముకుంటే గొప్పగా బ్రతకొచ్చు, సరదాలకు అలవాటు...
పిఠాపురం : స్థానిక సూర్య గ్రంధాలయంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం అనే బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విద్యా...
పిఠాపురం : సంఘసంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజంలో మూఢాచారాలు, మూడవిశ్వాసాలు పై పోరాడిన సామాజిక విప్లవకారుడు, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్,...
అరకొర తనిఖీలు… మామూళ్ల మత్తులో అధికారులు పిఠాపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయించవద్దని పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక అసలు...
పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ముందుకు పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నాం గుంతలు లేని రహదారులు, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాల కల్పన కూటమి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో...
నేను పంచభూతములతో కూడిన శరీరాన్ని కాను! ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును కాను! నాకు సుఖదుఃఖాలు, పాపపుణ్యములు, అరిషడ్వార్గాలు, ఈషణత్రయాలు, పురుషార్ధాలు లేవు! నేను తెలుసుకోవలసింది, పొందవలసింది ఏమి లేదు! నేను సచ్చిదానంద...
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని...
ఆలయ సహాయ కమీషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ పిఠాపురం : ఎండలు ఎక్కువుగా వుండడంతో ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వారి దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దక్షిణకాశీగా ప్రసిద్ధి...
పిఠాపురం : జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్ కుమారుడు లక్షణస్వామి మరియు సింధూ వివాహ రిసెప్షన్‌కి మర్రెడ్డి శ్రీనివాస్ ఆహ్వనం మేరకు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసిమ జిల్లా ద్వారపూడిలోని తేతలి వారి...
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ చర్చ్ లో షాలేమ్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సండేస్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా పాస్టర్ టి.కరుణ్ రాజు మాట్లాడుతూ చాలా...
ఘనంగా సన్మానించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రచయితల సంఘం పిఠాపురం : యువ సాహితీవేత్త, రచయిత, విశ్లేషకుడు, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సోమ సుందర్ లిటరరీ...
ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు పిఠాపురం : స్థానిక రైల్వే స్టేషన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏపీ మాల మహానాడు...
పిఠాపురం : ఒలివల్ అబాకస్ అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పరీక్షల్లో లెవెల్ 1,2,3లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో అద్భుత విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కాకినాడ ఫ్యాబిన్...
పిఠాపురం : పట్టణంలోని జగ్గయ్య చెరువులో నివసిస్తున్న మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్న కేశబోయిన నవీనకు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ వారు మన ఊరు మన బాధ్యత ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక...
మంగళగిరి : పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చింతించానన్నారు. వారి...
మంగళగిరి : తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే కలసి ప్రజా క్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ –...
చోడవరం జనసేన ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు ఫిర్యాదుతో అధికారుల్లో చలనం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ మరియు ఇరిగేషన్ శాఖల అధికారులు రాజన్నపేట క్వారీ పై క్షేత్ర స్థాయిలో ఉమ్మడి విచారణ చోడవరం...
పిఠాపురం : శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతీ పౌర్ణమికి జరుగుచున్న చండీహోమంలో శనివారం రూ.1,116/- చెల్లించి, ఆరు జంటలు, రూ. 200/- చెల్లించి తొమ్మిది జంటలు పాల్గొన్నారు. సమస్త పూజా ద్రవ్యములను...
పిఠాపురం : పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (పిజెఏ) ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ...
భావాలు అక్షరాలుగా మారి, పొందికగా పదాలతో అమర్చి, భావవ్యక్తీకరణకు సిద్ధమై, కవనమై, గానమై, తీయని మధురమైన సంగీతంలో బయటకు వస్తుంది… కొన్ని అక్షరాలు గాయానికి లేపనంగా పనిచేస్తాయి, మరికొన్ని అక్షరాలు ఎదిరించి ధీమాగా నిలబడతాయి,...
చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం అరకు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్...