గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే యాదవుల(గొల్ల) చారిత్రక సాంస్కృతిక సంపదైన గొల్లగట్టు జాతర 16_02_2025 నుండి 20_02_2025 వరకు జరగనుంది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తరువాత...