Category : తెలంగాణ
సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దూలం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ని హన్మకొండ లోని ఓ ప్రైవేట్...
పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష
చేవెళ్ల : పోక్సో కేసులో ఓ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోక్స్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించిందని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ ప్రెస్ నోట్ ద్వారా...
నేషనల్ హైవే భూనిర్వాసితులకు 50 లక్షలు ఇప్పియ్యాలే – నాడు రూ.25ల పరిహరం ఇవ్వాలని పీఎం లేఖ రాసిన ఎమ్మెల్యే – అధికారంలోకి వచ్చినంక ఆ ఊసే ఎత్తడం లేదు – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్.
మంథని(పెద్దపల్లి): అనేక అబద్దాలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన మంథని ఎమ్మెల్యే దగాకోరు…మోసగాడు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా భీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో...
టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.
టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులకు సూచించారు. బుధవారం టిజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్,స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్...
నేతన్న కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతన్నలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ చర్యలు 2 లక్షల చెక్కును అందించి నేతన్న కుటుంబాన్ని ఓదార్చిన ప్రభుత్వ విప్
సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ విప్...
మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక
రాష్ట్ర మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి ఆదేశాల మేరకు జిల్లా కమిటీ దర్శనం రాములు,దర్శనం లింగయ్య, ప్రసాద్,నాగరాజు,గోపి, సైదులు,సతీష్ అధ్యక్షతన పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం...
అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన బడేటి కళ్యాణ్ వారి సతీమణి యమునా దంపతుల.కుమార్తె తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో...
అనాధాశ్రమలు అన్నదాన కార్యక్రమం
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన బడేటి కళ్యాణ్ వారి సతీమణి యమునా దంపతుల.కుమార్తె తేజశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో...
న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి
దేశంలో,రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో అడ్వకేట్ పై కత్తులతో...
భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.
భారతదేశం లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగే వంద సంవత్సరాల వేడుకలను వాడ వాడలా నిర్వహించి కమ్యూనిస్టు ల ఘనతను ప్రజలకు వివరించాలని...
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధిగా లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకున్న సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్...
యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు
కాగజ్ నగర్* జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా నందు యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సును సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ మరియు ఎస్ఐ దీకొండ రమేష్ తమ సిబ్బందితో...
ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి
గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని బ్రహ్మంగారి గుట్ట పై కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతిని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి...
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళం* – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
ఇదే నిజం బొల్లారం : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామ దేవాలయ కమిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 100116...
రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* **రాఘవపూర్ -కన్నాల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు* *ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* పరిశీలించారు.బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం...
అనుమతులు లేని ఇసుక లారీ పట్టివేత
నెక్కొండ ఈరోజు న నెక్కొండ పోలీస్ నమ్మదగిన సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు, నెక్కొండలో TS 03 UB 8577 అన్న ఇసుక లారీని...
నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..
120 కిలోమీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం. ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం...
కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్...
రెండు ఆర్టీసీ బస్సులు డీ…
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం… జాతీయ రహదారి 65వ నెంబర్… ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు .. హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ కి...
కరెంట్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి
మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిర్ర సైదులు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందడం జరిగింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తాడువాయి పి...
విద్యుత్ ఘాతంతో రైతు మృతి
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండల పరిధిలోని తాడ్వాయి పీఏసీఎస్...
టాటా ఏసీఈ వాహనాలలో తరలిస్తున్న గోవులు పట్టివేత
మునగాల గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేయుచుండగా రెండు టాటా ఏసీఈ వాహనాలలో కోదాడ వైపు నుండి హైదరాబాదు వైపునకు గోవులలోడుతో హైదరాబాదు, వెళ్ళుచుండగా పట్టుబడి చేయటకు ప్రయత్నం చేయుచుండగా ఒక...
రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి
రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం లోని పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు...
ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం
మునగాల మండలపరిధిలోని సోమవారంరాత్రి 11 గంటలవరకు కలకోవ జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణంలో కందిబండ శ్రీను స్వామి (నారికేల) 18వ పడి సందర్భంగావారిఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడిపూజ కనుల పండగ సాగింది.అయ్యప్ప ఆటపాటలతో కలకోవ లో పార్వసించింది...
ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన కొన్ని మెడికల్ ప్రైవేటు సంస్థలు
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అపోలో,మెడికవర్,మెడికల్ అసోసియేషన్,నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో మిర్యాలగూడ మరియు దేవరకొండ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడ...
వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి తండ్రి వెంకటరెడ్డి నా ఆరోగ్యంతో గుడికొండ గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం మృతి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి పార్థివ దేహం...
గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో గత మూడు రోజులుగా శ్రీ విరాజ్ హాస్పిటల్, పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో...
లగచర్ల లో జిల్లా కలెక్టర్, అధికారుల పై దాడినీ తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య
వికారాబాద్ : లగచార్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి లో బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశాపూర్వకంగా సహకరించారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రైతులతో మాట్లాడటానికి తీసుకెళ్లి జిల్లా స్థాయి అధికారులపై...
కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం
చేర్యాల టౌన్:- కార్తీకమాసం 11వ రోజు ఏకాదశిని పురస్కరించుకొని కొమురవెళ్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ మహామండప ఆవరణలో సాయంత్రం సమయంలో కార్తీక దీపోత్సవంలో బాగముగా స్వామివారి ఉత్సవ మూర్తుల...
పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి పల్లె వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన సుతారి శ్రీనివాసరావు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా ఎన్నికైన పల్లె వెంకటరెడ్డికి సుతారి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు కుటుంబంలో జన్మించి సిపిఎం పార్టీలో అంచలంచలుగా సామాన్య కార్యకర్త...
హుజూర్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డులో సామాజిక సర్వేలో పాల్గొన్న ఆర్డీవో
సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 25వ వార్డు నందు కాంగ్రెస్ పార్టీ...
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.
వికారాబాద్ : జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ కొండ విశ్వేశ్వర్ అధ్యక్షతన జరిగింది. దిశ వైస్ చైర్మన్ డి.కే.అరుణ...
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కోదాడ నూతన కార్యవర్గాన్ని బార్ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక అసోసియేషన్, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, ఐ ఏ ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు,...
ఎన్యుమరేటర్లకు తగు సమాచారం ఇవ్వండి
సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్యుమరేటర్లకు వారు అడిగిన దానికి సరైన సమాచారం ఇచ్చి సర్వే విజయవంతానికి కృషి చేయాలి అని మున్సిపల్ కమీషనర్...
అంకిత భావంతో మీసేవలు పని చేయాలి
సూర్యాపేట రూరల్ : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పట్టణ, పరిసర గ్రామ భక్తులు కార్యక్రమంలో పాల్గొని...
*57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి*.. *ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు
57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20వరకు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు...
అంకిత భావంతో మీసేవలు పని చేయాలి
సూర్యాపేట జిల్లా స్థాయిలో మీసేవలు అంకిత భావంతో పనిచేయాలని ఇ డి ఎం గఫూర్ అహమ్మద్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంవేశలో మాట్లాడుతూ మీసేవ నిర్వాహకులు ప్రజలకు...
సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్
మెట్ పల్లి: సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని జ్ఞానోదయ డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ లో మంగళవారం...
అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమిద్దాం – పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్
, గజ్వేల్ : ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థి అమరవీరుల ఆశయ సాధన కోసం విద్యార్థులంతా ఉద్యమించాలని పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ పిలుపునిచ్చారు. విద్యార్థి అమరవీరుల సంస్మరణ...
టోక్యో (జపాన్)లో . పర్యటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.
వికారాబాద్ : జపాన్ దేశ పర్యటనలో భాగంగా మంగళవారం జపాన్ లో భారత దేశ అంబాసిడర్ సిబి జార్జ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్...
29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్
సూర్యాపేట టౌన్: సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 29న గాంధీ పార్కులు జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు...
దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్
కామారెడ్డి మద్నూర్ మండలం నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడుల సంస్కృతి సరైంది కాదని మద్నూర్ మండల తహసీల్దార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా, దుద్యాల...
డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు
చీదేల్ల గ్రామానికి చెందిన జేరిపోతుల భవాని భర్త జానయ్య కూలి నాలి పని చేసుకుంటూ పిల్లలతో పూరిగుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. గత వర్షాల కారణంగా ఉన్న పూరిగుడిసె కూలిపోవడం జరిగింది. వానలు వరదలు...
మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది. సోమవారం స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు. ఆ...
రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్
తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్ గూడెంకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కనెవేని శ్రీనివాస్ నియామకం అయ్యారు.ఈ మేరకు తెలంగాణ...
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు….. ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ వికారాబాద్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలి వికారాబాద్ ఘటన పై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా రెవెన్యూ సిబ్బంది
రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది వికారాబాద్ జిల్లాలో...
ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద విద్యార్థులు ఆట పోటీలు తోపాటు నిత్య వ్యాయామం ద్వారా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మహిళలకి ఉత్తేజాన్ని కల్పించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఆదర్శం...
లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లిన దొంగ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన మంగళవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు...
మండల రైతాంగానికి పోలీసువారి విజ్ఞప్తి ధాన్యం సేకరణ ,ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల జాగ్రత్త వహించాలి . మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సేకరించేటప్పుడు మరియు రోడ్లపై ఆరబెట్టేటప్పుడు అదేవిధంగా ధాన్యాన్ని అమ్మకం కోసం కొనుగోలు కేంద్రాలకు లేదా రైస్ మిల్లులకు తరలించేటప్పుడు...
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక శివుని అనుగ్రహంతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కార్తీక మాస ఏకాదశి సందర్భంగా కోదాడ అయ్యప్ప స్వామి ఆలయంలోని శివాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు ప్రత్యేక పూజలు ...
తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి
హైదరాబాద్ ; ఇండ్ల స్థలాలపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్ ఇచ్చారు. జర్నలిస్టులందరికీ రేపోమాపో ఇండ్ల స్థలాలు ఇస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి.. ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా సెలవిచ్చారు....
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉప రిటర్నింగ్ అధికారి ధోని శ్రీశైలం అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి పార్టీ సమస్త గత ఎన్నికలు నిర్వహణలో...
పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం
పెద్దపల్లి; పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళలను కారు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలతో...
మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు
వరంగల్ తూర్పు: పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు సన్మానించారు. వరంగల్ కూరగాయల మార్కెట్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి తో...
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో – దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఇదే నిజం, దౌల్తాబాద్: రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రారంభమైందని, కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో అని దుబ్బాక ఎమ్మెల్యే...
తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ నూతన కోర్టు భవనం పూర్తయ్యేంతవరకు తాత్కాలికంగా రెండు సంవత్సరాలపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యకలాపాలు కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. కాగా ఈరోజు...
కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం…….. జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి...
కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి……… మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం…….. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….
టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ స్వాతంత్ర్య సమరయోధుడు,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సెల్ డివిజన్ అధ్యక్షులు షేక్...
నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలోనవంబర్ 29,30, డిసెంబర్ 1 న జరిగే సిపిఎం పార్టీ జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా...
ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు….. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….
భారతరత్న పురస్కార గ్రహీత కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ 136 జయంతి వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు....
యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు...
పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్...
అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు అభినందనీయం… అతిధి బేబీ ఫొటోస్టూడియో ప్రారంభించిన పాస్టర్ ప్రసంగి.. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్
జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన అతిథి బేబీ ఫోటో స్టూడియోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి...
ఘనంగా కార్తీక సోమవారం పూజలు
కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసర బాధలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం,...
సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!
కాంగ్రెస్ ప్రజాపాలనా? ప్రతీకారపాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. 6 గ్యారంటీల అమలేది? ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదు. ధాన్యం...
క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణించాలి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
నడిగూడెం. గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ క్రీడా కుసుమాలుగా తయారవుతున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలలకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని...
మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు
మునగాలలోని సర్వీసు రోడ్డుపైన మరియు అండర్పాస్ బ్రిడ్జి నుంచి గణపవరం గ్రామం వరకు నిర్మాణం చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్డుపై నీళ్లు చెల్లించి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను కోదాడ...
బడుగు బలహీన వర్గాల బాగు కోసం కులగణన సర్వే బొమ్మ కంటి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు
ఆత్మకూర్ /పరకాల పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులగణన కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు రెండవ వార్డులోని...
విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్
పెద్దపల్లి; విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు.సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ...
పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.
రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ స్థానంలో పెద్దపల్లి అర్బన్ డెవలప్ మెంట్(పుడ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పుడ సాధన సమితి ఆద్వర్యంలో సోమవారం పెద్దపల్లి బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వ్యాపార,...
దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!
తెలంగాణలో ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఒక ఎకరా...
చదువుతోపాటు, క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలు మానసిక దృత్వానికి దోహదపడతాయి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ జి ఎం క్రికెట్ అకాడమీ కుడ కుడ రోడ్డులో నిర్వహించిన నారాయణ ప్రీమియం...
*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
టి ఎన్ ఆర్ న్యూస్ హైదరాబాద్ హైదరాబాద్:నవంబర్ 11 ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతు న్నారని...
రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ రైతన్నలు వడ్లను పొలాల దగ్గర నుంచి మిల్లుకు ట్రాక్టర్ల మీద బోరేం లతో తీసుకు వెళుతున్న సమయంలో ట్రాక్టర్కు స్పీకర్లు పెట్టుకొని, శబ్దం...
కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు....
నేడు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
నేడు భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీజేఐగా...
గుమ్మడిదలలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు…
బొల్లారం : గుమ్మడిదలలో యాదవ సంఘం యువకులు ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాల్లో సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం...
యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు
యలక హరీష్ రెడ్డి నాయనమ్మ యలక రత్తమ్మ ఇటీవల మరణించారు. యలక రత్తమ్మ దశదిన కార్యక్రమం ఆదివారం సూర్యపేట నియోజకవర్గ తిమ్మాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై యలక...
సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు...