మావోయిస్టుల మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి. నరమేధాన్ని ఆపాలి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి. విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
సూర్యాపేట: చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో మృతిచెందిన27 మంది మావోయిస్టుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అప్పగించాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి