తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ, తూర్పు...
