Category : విద్య
మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్ దోహదపడుతుందని మునగాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక...
ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై తాజాగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్...
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సత్యంబాబు, కరస్పాండెంట్ కె.వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుమంగళీ ఫంక్షన్ హాల్ లో ప్రతిభ జూనియర్...
ఉపాధ్యాయులకు ప్రతి నెల ఫస్ట్ కు వేతనాలు ఇవ్వాలి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు సన్మానం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి
మోడల్ స్కూల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని అన్నారు. బుధవారం టిపిటిఎఫ్ గజ్వెల్ మండల శాఖ ఆధ్వర్యంలో, మోడల్ స్కూల్, గజ్వెల్, బూరుగుపల్లి, కొడకండ్ల, ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి , కోదండరామ్...
గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ బాయ్స్ హాస్టల్స్ సందర్శన నూతన మెను అమలు చేయాలి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవి, తిరుపతి డిమాండ్
గజ్వేల్ పట్టణంలో ఉన్న బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ హాస్టల్స్ సందర్శించిన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి. మాట్లాడుతూ నూతన మెనూ మొదలైన కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి గజ్వేల్...
చదరంగం పోటీల్లో విజేత సిద్ధార్థ
ఓదెల పెద్దపల్లి జిల్లా రామగుండం మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో ఏడవ తరగతి చదివే విద్యార్థి ఓదెల మండల కేంద్రానికి చెందిన అరకాల స్రవంతి తిరుపతి ల చిన్న కుమారుడు చదరంగంలో చిచ్చర పిడుగు...
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో
మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో...
ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు
మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రాథమిక...
ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేత..
పెద్దపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల పెద్దపల్లి లో ఇటీవల వివిధ తరగతుల విద్యార్థులకు నిర్వహించినటువంటి ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ...
ఉపాధ్యాయులు.,.. అంకితభావంతో పనిచేయాలి
విద్యార్థుల్లో గుణాత్మక విద్యను, అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని మండల విద్యాధికారి మహతి లక్ష్మి సూచించారు. బుధవారం మండలంలోని వడ్లూరు బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్,...
గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం… ఇఏంఆర్ఎస్ లో 6వ తరగతికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి ప్రిన్సిపాల్ కనిక వర్మ
ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కనిక తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదివరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల...
జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు, ఇంగ్లీష్, గణితములో విద్యా ప్రమాణాలను...
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్ నిరసన
కరీంనగర్ ఎడ్యుకేషన్: పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు...
సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…
రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ కలిగిన సమాన హక్కులను, సమాన విలువలను, సమానత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం హరించి వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు సూర్యాపేట...
జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
నేడు,సోమవారం రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా...
తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్ 4 ఫలితాలు విడుదల..
తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గ్రూప్-4 ఫలితాలు విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం తెలిపారు. 8,084 మందితో...
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ
మానసిక వికలాంగుల పాఠశాలతోపాటు అంగన్వాడి పిల్లలకు గురువారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గరిడేపల్లి మురళి* ఆధ్వర్యంలో బ్రెడ్ మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో...
గ్రామం నడిబొడ్డున వినూత్నంగా బాలల దినోత్సవం
చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాద్యాయుడు రామచంద్రమూర్తి ప్రత్యేక శిక్షణ నిర్వహణలో పాఠశాల విద్యార్థులు వినూత్నంగా వైవిధ్యంగా ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని చదువు విశిష్టతను...
_బాలల దినోత్సవం_ నేటి బాలలే.. రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు
అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం...
టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.
టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ అధికారులకు సూచించారు. బుధవారం టిజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్,స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్...
గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్
పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో గత మూడు రోజులుగా శ్రీ విరాజ్ హాస్పిటల్, పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో...
*57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి*.. *ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు
57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20వరకు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు...
సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్
మెట్ పల్లి: సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని జ్ఞానోదయ డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్ లో మంగళవారం...
ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద విద్యార్థులు ఆట పోటీలు తోపాటు నిత్య వ్యాయామం ద్వారా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మహిళలకి ఉత్తేజాన్ని కల్పించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు ఆదర్శం...
అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు అభినందనీయం… అతిధి బేబీ ఫొటోస్టూడియో ప్రారంభించిన పాస్టర్ ప్రసంగి.. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్
జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన అతిథి బేబీ ఫోటో స్టూడియోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి...
క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణించాలి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
నడిగూడెం. గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ క్రీడా కుసుమాలుగా తయారవుతున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలలకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని...
పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి
ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘నైతిక విలువలసలహాదారు’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచి మాటలును చెప్పేందుకే ఒప్పుకున్నానని,పదవుల కోసం కాదని ఆయన చెప్పారు....