ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. వెంకటేశ్వర సతీష్ కుమార్
నేడు ఉచిత మెగా వైద్య శిబిరం పిఠాపురం : ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరికీ శ్రద్ధ అవసరమని, ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని రియాన్స్ క్లినిక్ డాక్టర్ వెంకటేశ్వర సతీష్ కుమార్ అన్నారు. ప్రతి...