Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Month : May 2025

తెలంగాణ

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS
సీపీఎం సీనియర్ నాయకులు గుండాల రాములు ఆశయాల సాధన కొరకు కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. నల్గొండ మండలం అన్నారెడ్డిగూడ గ్రామ సిపిఎం సీనియర్ కామ్రేడ్...
తెలంగాణ

వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ మొరం వేయాలి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

TNR NEWS
వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ రోడ్డుపై మొరం వేయాలని సంబంధిత అధికారులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పర్యటించారు....
తెలంగాణ

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

TNR NEWS
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ క్యాంపు కార్యాలయం (సిరిసిల్ల) పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడంతో… అడ్డుకోబోతున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను....
తెలంగాణ

తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాల పోస్టర్ విడుదల

TNR NEWS
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 31 న హైదరాబాద్ లోని జల విహార్ లో నిర్వహిస్తున్న 25 వసంతాల రజతోత్సవ పోస్టర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్...
తెలంగాణ

చెరువుల మరమత్తుల పనులకు భూమి పూజ

TNR NEWS
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో రూపాయలు 18 లక్షలు, దంతనపల్లి గ్రామంలో రూపాయలు 25 లక్షల వ్యయంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి...
తెలంగాణ

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS
సూర్యాపేట: చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో మృతిచెందిన27 మంది మావోయిస్టుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అప్పగించాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి...
క్రీడా వార్తలుతెలంగాణ

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS
రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్ ను సోమవారం తాడువాయి గ్రామంలో అభినందిస్తున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్...
తెలంగాణ

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన తాడువాయి గ్రామానికి జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS
మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి లింగయ్య నాగేంద్ర కుమారుడు జిల్లెపల్లి శ్యాముల్ రాష్ట్రస్థాయి అండర్ 13 చెస్ ఛాంపియన్ కు సెలక్షన్ కావడం జరిగింది 25-05-2025 నా ఉమ్మడి నల్లగొండ...
తెలంగాణ

ములకలపల్లి కుమారి సీపీఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

TNR NEWS
ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన...
తెలంగాణ

తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి

TNR NEWS
తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలని తెలంగాణ పౌర స్పందన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.సోమవారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే...
తెలంగాణరాజకీయం

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS
ముస్తాబాద్ మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి 22 చెక్కులు రాగా 9 లక్షల 25వేల రూపాయల పేద మధ్యతరగతి కుటుంబాల...
తెలంగాణరాజకీయం

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

TNR NEWS
కాంగ్రెస్ టీపీసీసీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను బోథ్ నియోజకవర్గ కేంద్రం లో నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా...

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

TNR NEWS
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామానికి చెందిన గుంపుల కొమురమ్మ కొద్దిరోజులుగా దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ పిట్స వ్యాధి రావడంతో పక్షవాతం తో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు...
తెలంగాణ

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

TNR NEWS
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సి ఎస్ సి సెంటర్ ద్వారా టెక్నీషియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారందరికీ బీపీ షుగర్...
తెలంగాణ

కోదాడ వాసికి డాక్టరేట్

TNR NEWS
కోదాడ పట్టణానికి చెందిన చింతలపాటి మమత నాగేంద్రంకు ఉస్మానియా యూనివర్శిటీ విశ్వవిద్యాలయం డాక్టర్ ప్రకటించింది.ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ మేనేజిమెంట్ విభాగంలో “కోవిడ్ మహమ్మారికి ముందు తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల నిలుపుదల వ్యూహాలపై...
తెలంగాణ

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

TNR NEWS
ఫ్యాన్సీ నెంబర్ ల కోసం వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు సెంటిమెంట్ కోసం మరికొందరు తమకు కలిసి వచ్చే నెంబర్లను పొందుతున్నారు. కోదాడ పట్టణానికి చెందిన...
తెలంగాణ

మావోయిస్టులపై హత్యాకాండను ఆపాలి

TNR NEWS
అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే లక్ష్యంతో మోడీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కగార్, హత్యాకాండకు నిరసనగా కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా వామపక్ష, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా...
తెలంగాణ

రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

TNR NEWS
రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండలం శాంతినగర్ లోని...

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS
సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాటి...
తెలంగాణ

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS
సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని వాటి...
తెలంగాణ

రైతు భరోసా, బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి

Harish Hs
వేసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం కోదాడ పట్టణంలో ఆర్డీవో...
తెలంగాణ

సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

Harish Hs
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.సోషల్ మీడియా, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యూప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా...
తెలంగాణ

కోదాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Harish Hs
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, విశేషా అలంకరణ, నీరాజనా మంత్రపుష్పాలు, హనుమాన్ హోమం, పూర్ణాహుతి, తిరొక్క పూలతో స్వామివారిని అలంకరించి...
తెలంగాణ

ఏ బస్సు చూసిన కాలేశ్వర పుష్కరాళ్లకే         మంథని బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బంది ఉచితలకు అలవాటు పడ్డ ప్రజలు

TNR NEWS
పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానాల కోసం వెళ్తున్న మహిళలు రద్దీగా ఎక్కువ ఉండడంతో మంథని బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వం...
తెలంగాణరాజకీయం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి  ధాన్యం తరరలింపులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి  రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ 

TNR NEWS
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ అన్నారు. బుధవారం ఆందోల్ మండలం చందంపేట,అలమాయిపేట, అందోల్...
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి. 

TNR NEWS
ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు శిక్షణ అందిస్తున్నట్లు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. సందర్భంగా...
తెలంగాణ

ముగిసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరం

TNR NEWS
కోదాడ పట్టణ పరిధిలోని కోమర బండలో ఈనెల7 నుంచి నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ ఉచిత వేసవి శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. విద్యార్థులు ఈ శిబిరంలో ఇంగ్లీష్, గ్రామర్, డాన్స్, మ్యూజిక్, ఇండోర్ గేమ్స్...
తెలంగాణరాజకీయం

రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి

TNR NEWS
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణంలో రాజీవ్...
తెలంగాణ

టిఎస్ జెఆర్జేసి లో కోదాడ విద్యార్థికి స్టేట్ 4వ ర్యాంకు

TNR NEWS
కోదాడకు చెందిన షేక్ ఇఫ్రా టిఎస్ ఆర్జెసి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 150 మార్కులకు గాను 138మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఇఫ్రా పదవ తరగతి జయ స్కూల్ లో 578...
తెలంగాణ

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో ఈనెల 3,4 తేదీలలో హైదరాబాదులో జరిగిన తెలంగాణ ఏక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో...
తెలంగాణ

విత్తనాల కొనుగోలులో.. అన్నదాతలు జర జాగ్రత్త

Harish Hs
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు విత్తనాలు కొనుగోలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.జాగ్రత్తలు తీసుకోకపోతే,తేరుకోలేని నష్టాన్ని చూడవలసి వస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన...
తెలంగాణ

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

Harish Hs
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంతర బోధన విధానాలు అమలు చేయాలని మునగాల మండల విద్యాధికారి...
తెలంగాణ

మెకానిక్ కుటుంబానికి ఆర్థిక సాయం

TNR NEWS
  ఖమ్మం : కార్పొరేషన్ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో పెయింటర్ అక్కినపల్లి రమేష్ గత 20 సంవత్సరాలుగా పెయింటింగ్ వృత్తిలో కొనసాగుతూ టూవీలర్ మెకానిక్ యూనియన్ అనుసంధానంగా ఉన్నటువంటి అక్కినపల్లి రమేష్ గత...
తెలంగాణ

ఎంపిడివో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇంన్చార్జ్ సీఈవో …బాల్దూరి శ్రీనివాస రావు

TNR NEWS
చింతపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఇంచార్జీ సీఈఓ బాల్దూరి శ్రీనివాస రావు అన్నారు. చింతపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో...
తెలంగాణరాజకీయం

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

TNR NEWS
సూర్యాపేట కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి...
తెలంగాణ

ఓదెల లో తాగునీటి కోసం తంటాలు ట్యాంకర్ సహాయంతో మంచినీరు అందిస్తున్న కార్యదర్శి చంద్రారెడ్డి

TNR NEWS
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు రోజుల నుండి మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా వచ్చే మంచి నీళ్లు రాకపోవడం తో మంచినీటి కోసం గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ....
ప్రత్యేక కథనం

గని కార్మికుని జీవనం

కవిత్వం   ఊహల్లో తేలే ఆలోచనలతోనే కాదు ఊహకే అందని నిజాలను కూడా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది, కవిత్వం ప్రేయసి పరువాలను, ప్రియుడి కోరికలనే కాదు, సమాజాన జరుగుతున్న మార్పులను, దిగజారి పోతున్న పర్యావసానాలను...
తెలంగాణ

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

TNR NEWS
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 18 సంవత్సరాలు లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని...
తెలంగాణ

నేరాలకు పాల్పడితే జైలు తప్పదు, కుటుంబంలో ఒక్కరూ జైలుకు వెళితే కుటుంభం చిన్నాభిన్నం అవుతుంది.

TNR NEWS
సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని బుధవారం రాత్రి మునగాల మండల పోలీసుల ఆధ్వర్యంలో నరసింహులగూడెం గ్రామంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ...
తెలంగాణ

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సిఐ రజిత రెడ్డి లు అన్నారు. బుధ వారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి...
తెలంగాణరాజకీయం

మే డే స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

TNR NEWS
మోతే : మే డే స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి...
తెలంగాణరాజకీయం

నేటికలెక్టరేట్ ముట్టడికి రైతాంగం తరలి రావాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
సూర్యాపేట: ఐకెపి కేంద్రాలలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 8న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం...
తెలంగాణ

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

Harish Hs
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులకు మహిళా కమిషనర్ సభ్యులుగా స్థానం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోనుగోటి రంగా మునగాల మండల...
తెలంగాణ

తాడిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు

Harish Hs
కళ్ళు గీసేందుకు తాడిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాడి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, మునగాల మండల పరిధిలోని నారాయణ గూడెం గ్రామంలో...
తెలంగాణ

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs
సమాచార హక్కు చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్ తెలిపారు. సోమవారం కోదాడ పట్టణంలోని...
తెలంగాణ

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

Harish Hs
కోదాడ మండల పరిధిలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో సోమవారం చిలుకూరు కు చెందిన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షులు ...
తెలంగాణ

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం

Harish Hs
ఉద్యోగ విరమణ పొంది ఏడాది కాలం పూర్తి అయిన నేటి వరకు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయకపోవడం బాధాకరమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి చుండూరు...
అంతర్జాతీయం

పది జిల్లా టాపర్ తాళ్లూరి రేఖశ్రీకు ఆస్క్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs
అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఏఏఎస్ కే)కోదాడ ఆధ్వర్యంలో  స్థానిక ఎమ్మెస్ కళాశాల లో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్, టీఎస్ఆర్ జెసి ఎంట్రెన్స్ శిక్షణ కేంద్రంలో ఇటీవల పదవ తరగతి ఫలితాలలో జిల్లా టాపర్...