ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
మల్యాల మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో గల మండల ప్రాధమిక పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పండగల విశిష్టత సాంప్రదాయాలు సంస్కృతిల విషయాలు అర్థమయ్యేలా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు
