ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి: కే.చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కన్వీనర్
కామారెడ్డి ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేల పిక్సీడ్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ అన్నారు. బుధవారం...