Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Author : TNR NEWS

TNR NEWS
351 Posts - 0 Comments
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS
  టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి...
తెలంగాణవిద్య

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

TNR NEWS
  టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మలిచింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ...
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS
  టిఎన్ఆర్ ‌ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   స్వాతంత్ర్య సమరయోధుడు,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సెల్ డివిజన్ అధ్యక్షులు షేక్...
చరిత్రతెలంగాణరాజకీయం

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
  సూర్యాపేట: మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలోనవంబర్ 29,30, డిసెంబర్ 1 న జరిగే సిపిఎం పార్టీ జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా...
తెలంగాణ

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు…..  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS
  భారతరత్న పురస్కార గ్రహీత కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ 136 జయంతి వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు....
తెలంగాణరాజకీయం

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS
  యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వశక్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టడం అభినందనీయమని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

పిల్లలమర్రిలో పర్యాటక అభివృద్ధికి కృషి…..

TNR NEWS
  తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో పిల్లలమర్రి లో నానాటికి దినాభివృద్ధి చెందుతున్న కాకతీయులు నిర్మించిన శివాలయాలకు తోడుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్...
తెలంగాణవిద్య

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS
  ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య ఒక్కటే సరైన పునాది అని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ బడా సాహెబ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారి నజియా అన్నారు....
తెలంగాణవిద్య

అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు అభినందనీయం… అతిధి బేబీ ఫొటోస్టూడియో ప్రారంభించిన పాస్టర్ ప్రసంగి..  రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్

TNR NEWS
  జిల్లా కేంద్రంలో అధునాతన పరికరాలతో నూతనంగా ఏర్పాటు చేసిన అతిథి బేబీ ఫోటో స్టూడియోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

ఘనంగా కార్తీక సోమవారం పూజలు

TNR NEWS
  కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసర బాధలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం,...
తెలంగాణరాజకీయం

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS
  కాంగ్రెస్ ప్రజాపాలనా? ప్రతీకారపాలనా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. 6 గ్యారంటీల అమలేది? ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవట్లేదు. ధాన్యం...
క్రీడా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య

క్రీడా కుసుమాలు గురుకుల విద్యార్థులు  క్రీడల్లో రాణించాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి  నడిగూడెంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు కృషి  పదవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 

TNR NEWS
  నడిగూడెం. గురుకుల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ క్రీడా కుసుమాలుగా తయారవుతున్నారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలలకు, గ్రామాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని...
తెలంగాణరాజకీయం

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS
మునగాలలోని సర్వీసు రోడ్డుపైన మరియు అండర్పాస్ బ్రిడ్జి నుంచి గణపవరం గ్రామం వరకు నిర్మాణం చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్డుపై నీళ్లు చెల్లించి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను కోదాడ...
తెలంగాణరాజకీయం

ఆ తర్వాతే కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

TNR NEWS
  తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన, ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై...
తెలంగాణ

బడుగు బలహీన వర్గాల బాగు కోసం కులగణన సర్వే    బొమ్మ కంటి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు

TNR NEWS
  ఆత్మకూర్ /పరకాల   పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులగణన కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు రెండవ వార్డులోని...
తెలంగాణవిద్య

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS
జుక్కల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లోని నాగల్గాం గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసి, పదోన్నతి, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల కు గ్రామస్తులు పక్షాన ఘనంగాసన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ పదోన్నతులు...
చరిత్రతెలంగాణ

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS
  పెద్దపల్లి; విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు.సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ...
ఆంధ్రప్రదేశ్విద్య

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS
  ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘నైతిక విలువలసలహాదారు’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.   పిల్లలకు మంచి మాటలును చెప్పేందుకే ఒప్పుకున్నానని,పదవుల కోసం కాదని ఆయన చెప్పారు....
తెలంగాణ

పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.

TNR NEWS
  రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ స్థానంలో పెద్దపల్లి అర్బన్ డెవలప్ మెంట్(పుడ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పుడ సాధన సమితి ఆద్వర్యంలో సోమవారం పెద్దపల్లి బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వ్యాపార,...
తెలంగాణ

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS
  తెలంగాణలో ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఒక ఎకరా...
ఆంధ్రప్రదేశ్పుణ్యక్షేత్రాలు

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS
తిరుమల శ్రీవారి సమాచారం… *ఆదివారం 10 నవంబర్ వివరాలు* * 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. * శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. * నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,233 మంది...
క్రీడా వార్తలుతెలంగాణ

చదువుతోపాటు, క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలు మానసిక దృత్వానికి దోహదపడతాయి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు

TNR NEWS
  విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ జి ఎం క్రికెట్ అకాడమీ కుడ కుడ రోడ్డులో నిర్వహించిన నారాయణ ప్రీమియం...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

TNR NEWS
  అమరావతి:నవంబర్ 11 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమ య్యాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.   ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో ఈ...
ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్‌ సమావేశాలు..!

TNR NEWS
  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. మరికాసేపట్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు...
తెలంగాణరాజకీయం

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు వంగవీటి రామారావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టడం తమకు ఎంతో సంతోషకరంగా...
తెలంగాణరాజకీయం

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ హైదరాబాద్   హైదరాబాద్:నవంబర్ 11 ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతు న్నారని...
తెలంగాణ

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   రైతన్నలు వడ్లను పొలాల దగ్గర నుంచి మిల్లుకు ట్రాక్టర్ల మీద బోరేం లతో తీసుకు వెళుతున్న సమయంలో ట్రాక్టర్కు స్పీకర్లు పెట్టుకొని, శబ్దం...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు....
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS
  నేడు భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీజేఐగా...
తెలంగాణ

గుమ్మడిదలలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు… 

TNR NEWS
  బొల్లారం : గుమ్మడిదలలో యాదవ సంఘం యువకులు ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాల్లో సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం...
తెలంగాణ

యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు

TNR NEWS
  యలక హరీష్ రెడ్డి నాయనమ్మ యలక రత్తమ్మ  ఇటీవల మరణించారు. యలక రత్తమ్మ  దశదిన కార్యక్రమం ఆదివారం సూర్యపేట నియోజకవర్గ తిమ్మాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దశదిన కార్యక్రమానికి హాజరై యలక...
ఆంధ్రప్రదేశ్

ఏపీకి దూసుకొస్తున్న ముప్పు.. రేపటి నుంచి వర్షాలు

TNR NEWS
  ఏపీకి వర్ష ముప్పు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ,...
తెలంగాణ

సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ

TNR NEWS
  తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు...
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయంసినిమా వార్తలు

థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్*

TNR NEWS
  బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ పలు చిత్రాల్లో విలన్ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కరోనా లాక్డ్ డౌన్ సమయంలో వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అని అందరిచేత...
ఆంధ్రప్రదేశ్తెలంగాణప్రత్యేక కథనం

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS
  ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్‌కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రెండు కార్డ్‌లను లింక్...
తెలంగాణ

ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిజ్ జైన్.

TNR NEWS
  వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పరిధిలోని నారాయణ పూర్ గ్రామం లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులు...
తెలంగాణప్రత్యేక కథనం
TNR NEWS
  ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో 32 ప్రపంచ రికార్డులుసాధించిన శ్రీశ్రీ కళావేదిక తెలుగు సంస్కృతి సామాజిక సేవా సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో...
తెలంగాణ

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS
  సూర్యాపేట పట్టణంలో జరుగుచున్న సామజిక, ఆర్ధిక,విద్య,ఉపాధి,రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు పట్టణ ప్రజలు సహకరించి ఎన్యుమరేటర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలి అని మున్సిపల్ కమీషనర్ బి...
తెలంగాణ

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS
  వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనంతరం మూడు చెక్కుల పల్లి ఆశ్రమం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించగా వంటగది ,...
తెలంగాణరాజకీయం

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS
హైదరాబాద్‌:* ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్‌ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు. ఖైరతాబాద్‌లోని...
రాజకీయం

ఐక్యతకు, స్నేహభావాలకు వనభోజన మహోత్సవాలు ప్రతీకలు

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   ఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని...
తెలంగాణ

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ   విద్యార్థులు కష్టపడి చదివి ప్రతిభ చూపితే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. ఆదివారం కోదాడ...

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

TNR NEWS
చేర్యాల టౌన్:- టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో...

కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత

TNR NEWS
కొమురవెళ్లి మల్లన్నకు వెండి బిందె ఏక హారతి విరాళం అందచేత చేర్యాల టౌన్:- శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి విరాళంగా రెండు కిలోల వెండి బిందె 400 గ్రాముల హారతి ప్లేటు విరాళంగా...

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS
టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ     మూఢత్వంలో ఉన్న మానవుడిని త్రైత సిద్ధాంత భగవద్గీత దైవత్వం వైపుకు తీసుకెళ్తుందని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు...

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS
  అనంత పద్మనాభ స్వామి ని దర్శించుకున్న రాష్ట్ర హై కోర్ట్ న్యాయమూర్తి నగేష్ బీమపాక. తెలంగాణ రాష్ట్రము లోని వైష్ణవ క్షే త్రాలలో ప్రసిద్ధి క్షే త్రమైన అనంతగిరి అనంత పద్మ నాభ...

నల్గొండ:- దామచర్ల మండలం వాడపల్లి వద్ద రోడ్డుప్రమాదం..!

TNR NEWS
  ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు… ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న మంద విమల (37) అనే మహిళ మృతి..మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు… క్షతగాత్రులను...
తెలంగాణ

జాతీయ విద్యా దినోత్సవం

TNR NEWS
టీఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు . పండితుడి గా, దూరదృష్టి గల...
తెలంగాణ

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS
మొల్ల మాంబ విగ్రహ దిమ్మెను కూల్చడం హేయమైన చర్య అని కుమ్మరి సంఘం నాయకులు మామిడి రామారావు, చలిగంటి రామారావులు అన్నారు. శనివారం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు....
తెలంగాణ

*వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం*

TNR NEWS
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మెరకు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల చేపట్టినటువంటి బంద్ విజయవంతం జరిగింది. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ...