Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Category : తెలంగాణ

తెలంగాణ

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS
నర్సంపేట మండలంలోని శివాని గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ఉన్న పాఠశాలలు ఇందులో పాల్గొన్నారు. శాస్త్రపరిశోధనల వైపు...
తెలంగాణ

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి* * ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సుష్మ 

TNR NEWS
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో ఉన్న పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనంతగిరి ఎంపీడీవో సుష్మ పరిశీలించారు. బుధవారం రైతులతో మాట్లాడి వివరాలు సేకరించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ… రైతులకు ఇబ్బందులు...
తెలంగాణ

*ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలి : DSP జి.రవి.*  *సూర్యాపేట కొత్తబస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ట్రాఫిక్ నియంత్రణను ఆకస్మికంగా తనిఖీచేసిన DSP రవి.*

TNR NEWS
  పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలు ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా సహకరించాలని సూర్యాపేట DSP రవి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో సాయంత్రం ఆకస్మికంగా కొత్తబస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణను పరిశీలించారు....
తెలంగాణ

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS
  అస్సాం రాష్ట్రానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.బాధితులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అస్సాం రాష్ట్రానికి చెందిన నర్గెస్ పర్బిన్...
తెలంగాణ

విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి……..  అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే……..

TNR NEWS
  కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో నిర్మించిన మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ ఆవిష్కరణలో సబ్బండ వర్గాల ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మాజీ సర్పంచ్ పార సీతయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్...
తెలంగాణ

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

TNR NEWS
  సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత సాధించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో పూలే విగ్రహ...
తెలంగాణ

జర్నలిస్టులపై బెదిరింపులకు దిగితే ఉద్యమిస్తాం • ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు*  •జర్నలిస్టులపై బెదిరింపులకు దిగిన డీఈఓపై చర్యలు తీసుకోవాలి…

TNR NEWS
పత్రిక స్వేచ్ఛను హరించేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు జవాబు దారి తనంగా ఉండాల్సిన అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై మాటల దాడికి దిగడం సమంజసం కాదని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు...
తెలంగాణ

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS
అణగారిన అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతి రావు పూలే అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు, కోదాడ పట్టణ అధ్యక్షులు...
తెలంగాణరాజకీయం

*నేటి నుండి సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలు….*   *ఏర్పాట్లు పూర్తిచేసిన ఆహ్వాన సంఘం…*   *నేడుబహిరంగ సభ….*   *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాక…* 

TNR NEWS
సూర్యాపేట: సిపిఎం సూర్యాపేట జిల్లా తృతీయ మహాసభలునవంబర్ 29,30, డిసెంబరు 1 తేదీలలో పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువుగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా...
తెలంగాణరాజకీయం

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహనికి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పూవ్వుల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం...
తెలంగాణ

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS
హైదరాబాద్: చలితో రాష్ట్రం గజగజలాడుతున్నది. రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లే రికార్డు అవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో...
తెలంగాణరాజకీయం

*సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.*   *ఎర్ర బెలూన్లు ఎగరవేసి ప్రచారాన్ని ప్రారంభించిన* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS
సూర్యాపేట: ఈనెల 29, 30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు....
తెలంగాణరాజకీయం

విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం  బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు

TNR NEWS
  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల...
తెలంగాణరాజకీయం

హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి..  జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ పిలుపు..

TNR NEWS
  కాగజ్నగర్లో గల తెలంగాణ మాల మహానాడు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు, పరుస వెంకటేష్ మరియు కార్యదర్శి తౌటి తిరుపతి మాట్లాడుతూ డిసెంబర్ 1న...
తెలంగాణరాజకీయం

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS
  భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి 75 సంవత్సరాలు అయిందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేదని బీజేపీ సీనియర్ నాయకుడు...
తెలంగాణ

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు* * రౌడీ మేళాలో హెచ్చరించిన డిఎస్పీ రాములు

TNR NEWS
  జగిత్యాల జిల్లా కోరుట్ల,మెట్ పల్లి పట్టణం పోలీస్ స్టేషన్ ఆవరణలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పి రాములు ఆధ్వర్యంలో మంగళవారం ” రౌడీ మేళ...
తెలంగాణ

75.భారత రాజ్యంగా దినోత్సవం

TNR NEWS
  కోమురంభిం జిల్లా.. చింతల మనేపల్లి హేట్కోటస్ అంబెద్కర్ విగ్రహం వద్ద కుల. మత. వర్గ. జాతీ. రాజకీయలకు అతీతంగా అందరు కలిసి జరుపుకోవడం జరిగింది భారత బౌద్ధ మాహాసభ సమాత సైని క్త్...
తెలంగాణ

విద్యార్థులు శాస్త్రీయజ్ఞానం పెంపొందించుకోవాలి సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. 

TNR NEWS
వరంగల్ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నర్సంపేటలోని శివాని పబ్లిక్ స్కూల్లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి...
తెలంగాణ

*తెలంగాణ ఉద్యమకారులకు ప్రశంస పత్రాల పంపిణీ*

TNR NEWS
  వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో మలిదశ ఉద్యమ సమయంలో 2009 నుండి 2014 వరకు విరోచితంగా జీ పోరాటం చేసి పోలీస్ కేసులకు గురి అయిన ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం...
తెలంగాణరాజకీయం

*మంథని లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవం*

TNR NEWS
మంథని లోని శివకిరణ్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నా సందర్బంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్...
తెలంగాణ

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS
  ఆత్మకూరు మండల కేంద్రంలో ఈరోజు సాయంత్రం సెయింట్ తెరిసా హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన విద్యార్థులకు రాష్ట్రంలోనే...
తెలంగాణరాజకీయం

*రహదారుల అభివృద్ధికి పెద్దపీట*  • *ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి*  • *కంగ్టి రూ.2కోట్ల 5లక్షల తో చేపట్టిన రోడ్లకు శంకుస్థాపన* 

TNR NEWS
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.కంగ్టి మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ స్టాచ్ నుండి తడ్కల్ వైపు వెళ్లే ఒక కిలో మీటర్ రోడ్డు పనులకు...
తెలంగాణరాజకీయం

*భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం* *75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ*

TNR NEWS
భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న దత్తత పొందిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని *కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘo జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.* ఈరోజు నల్గొండ జిల్లా...
తెలంగాణ

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS
  సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ సాయంత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మద్యం మద్యం మత్తులో అతివేగంగా అజాగ్రత్తగా కర్ర ల లోడ్ తో ఉన్న లారీ ని డ్రైవరు...
తెలంగాణ

గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను అభినందిచిన ప్రజలు  కర్తవ్యాన్ని చాటుకున్న సిబ్బంది 

TNR NEWS
  మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామ విశ్వబ్రాహ్మణ వీధి ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించడం జరిగింది. గ్రామంలోని మొదటి వార్డుకు చెందిన విశ్వబ్రాహ్మణ వీధి రోడ్డు పై గుంపులు గుంపులు...
తెలంగాణ

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన.. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

TNR NEWS
డిసెంబర్ 4న నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరుగునున్న విజయోత్సవ సభ పెద్ద కల్వలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా...
తెలంగాణ

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs
కోదాడ పట్టణంలోని మసీద్ చౌరస్తాలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది   అనంతరం MSP జిల్లా అధికార ప్రతినిధి...
తెలంగాణ

*తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..*

TNR NEWS
తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటోలు బంద్ నిర్వహించబోతున్నట్టు ఆటో సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ వారికి హైదరాబాద్ లోని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ కు సమ్మె నోటీసులు...
తెలంగాణరాజకీయం

సిపిఎం సూర్యాపేట జిల్లా మహాసభ లను జయప్రదం చేయండి

TNR NEWS
మోతె :సిపిఎం సూర్యాపేట జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఈ నెల 29వ తేదీన సూర్యాపేట గాంధీ పార్కులో జరుగు బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి...
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం……..

Harish Hs
కోదాడ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు పైడిమరి సత్తిబాబు,పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ లు స్థానిక నాయకులతో కలిసి కూరగాయల మార్కెట్...
తెలంగాణ

ఘనంగా విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక…..

Harish Hs
కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న మామిడి తోటలో ఆత్మీయ కలయిక( పిక్నిక్) వేడుకలను సంఘ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు....
తెలంగాణ

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం గొప్పదని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు *గుండెపంగు.రమేష్* ,...
తెలంగాణ

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs
దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం ద్వారా సంక్రమించాయని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకొని సమాజంలో బాధ్యతగల పౌరులుగా మెలగాలని కోదాడ ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్...
తెలంగాణ

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

Harish Hs
కోదాడ పట్టణం లోని KSSBM ZPGHS, MPPS ఆజాద్ నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి మరియు నాలుగు, ఐదు తరగతుల బాలికలు సుమారు 200 మందికి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ బాల...
తెలంగాణ

మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్& ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Harish Hs
మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్. పి. మండలఅధ్యక్షులు గుడిపాటి కనకయ్య,లంజపల్లి శ్రీను,ఆధ్వర్యంలో75వ భారతరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంజరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...
తెలంగాణ

గుడి నిర్మాణ దాతకు ఘన సన్మానం

Harish Hs
చిలుకూరు మండలంలోని ఆచార్యగూడెం గ్రామంలో రజకుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ మడేలేశ్వర స్వామి గుడి నిర్మాణానికి స్థల దాత లైన మైలారి శెట్టి చిన్న ఎలమందయ్యా జానకమ్మ దంపతుల చేతుల మీదుగా...
తెలంగాణరాజకీయం

పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగస్తులకు కోదాడ ఎమ్మెల్యే ఘన సన్మానం.

Harish Hs
కోదాడ డివిజన్ పరిధిలో ఇటీవల పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగులకు ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు...
తెలంగాణ

వైకల్య ధ్రువీకరణ పత్రం పొండెందుకు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టానికి సవరణలు చేయాలనే గెజిట్ ను రద్దు చేయాలి వైకల్య శాతన్ని బట్టి కాకుండా వికలాంగులందరికి ఒకే యు డి ఐ డి కార్డు జారీచేయాలి  ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శు వీరబోయిన వెంకన్న

TNR NEWS
  సూర్యాపేట:వికలాంగుల వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొండెందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ 2016 ఆర్.పి డబ్ల్యు డి చట్టంలోని సెక్షన్ 20కి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసయిదాను నోటిఫికేషన్ గెజిట్...
తెలంగాణరాజకీయం

*నవంబర్ 29,30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
సూర్యాపేట:సిపిఎం 3వ జిల్లా మహాసభలు సందర్భంగా నవంబర్29,30, డిసెంబర్ 1న సూర్యాపేటలో జరిగే మహాసభల సందర్భంగా 29న గాంధీ పార్క్ లో జరిగేబహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి...
క్రీడా వార్తలుతెలంగాణ

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS
విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలని ఎంపీడీఓ సత్తయ్య, కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ అన్నారు.శనివారం కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కంగ్టి గ్రామపంచాయతీ తరపున...
తెలంగాణ

సమగ్ర సర్వే చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

TNR NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గ వికారాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వే చేసుకున్నారు. జిల్లా కలెక్టర్...
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడాకారులను అభినందించిన రాజేష్

TNR NEWS
ఈషా గ్రామోత్సవం క్రీడా పోటీలలో చెంజర్ల వాలీబాల్ క్రీడాకారుల జట్టు విజయం సాధించడంతో చెంజర్ల కాంగ్రెస్ నాయకుడు తమ్మిశెట్టి రాజేష్ శనివారం రాత్రి క్రీడాకారులను అభినందించారు.యువత తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని,చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని...
తెలంగాణ

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS
  కంగ్టి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో సత్తయ్య శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో...
తెలంగాణరాజకీయం

సీయం సహాయనిది చెక్కులు అంద చేసిన స్పీకర్

TNR NEWS
వికారాబాద్ పట్టణ లో నీ శివరాం నగర్ కాలనీ కీ చెందిన మమ్మద్ అబ్దుల్ రషీద్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న మహమ్మద్ అబ్దుల్ రషీద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)...
తెలంగాణరాజకీయం

అనంతగిరి అర్బన్ పార్క్ ను శంకుస్థాపన చేసిన స్పీకర్

TNR NEWS
వికారాబాద్ మండలం అనంతగిరి అటవీ ప్రాంతంలో అనంతగిరి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శనివారం శంకుస్థాపన, భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ . •ముందుగా...
తెలంగాణ

బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారికి ఘన సన్మానం ముఖ్యఅతిథిగా తాజా మాజీ జడ్పిటిసి పాశం రాంరెడ్డి

TNR NEWS
తిప్పర్తి మండల ఎం ఆర్ సి కార్యాలయం నందు ఇటీవల బదిలీపై వెళ్ళిన తిప్పర్తి మండల విద్యాధికారి శ్రీమతి కత్తుల అరుంధతి ని మండల విద్యాశాఖ ఆధ్యర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాట చేయనైనది ఇట్టి...
తెలంగాణ

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ 

TNR NEWS
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్...
తెలంగాణ

సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TNR NEWS
  తొగుట  మండలంలోని తుక్కపూర్,గుడికందుల గ్రామాలకు 30 లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్లకు నిధుల మంజూరుకై కృషి చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు కొండ సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్...
తెలంగాణరాజకీయం

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. —కేంద్రాల్లోనే రైతులకు వెంటనే ధాన్యం రశీదులు.. —48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. —సన్నవడ్లకు బోనస్ చెల్లింపు.. –ఎమ్మెల్యే విజయరమణ రావు…

TNR NEWS
  పెద్దపల్లి మండలం రంగాపూర్, దేవునిపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ...
తెలంగాణ

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS
  వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నరసింహ రావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
తెలంగాణ

ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో  బీద కుటుంబానికి టీ స్టాల్ పెట్టించి జీవనోపాధి కల్పించారు

TNR NEWS
ఆర్థిక చేయూత ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయం తో ఈనెల 24 న ఒక బీద కుటుంబానికి టీ స్టాల్ ఏర్పాటు చేసి వారికీ జీవనోపాధి కలిపించడం జరిగింది. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ టి...
తెలంగాణ

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం సాధారణ ఓటర్ గా నమోదు కు ఈ నెల 28వ తేదీ తుది గడువు ఉందని ఈ అవకాశాన్ని జనవరి 1వ తేదీకి 18 సం” వయస్సు...
తెలంగాణ

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి.  నవంబర్ 26న జిల్లా కేంద్రంలో జరుగు నిరసనల్లో పాల్గొనండి.  -బాల్ రామ్ సిఐటియు జిల్లా కార్యదర్శి

TNR NEWS
  నారాయణపేట నవంబర్24 (TNR NEWS ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ నవంబర్ 26 నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగు బైక్ ర్యాలీ ,సభలను జయప్రదం చేయాలని కోరుతూ నారాయణపేట...
తెలంగాణ

TG : తలసరి ఆదాయంలో తెలంగాణ కింగ్.. రంగారెడ్డి జిల్లా టాప్..!!

TNR NEWS
  దేశంలో తలసరి ఆదాయం అధికంగా ఉన్న జిల్లాల జాబితాలో తెలంగాణ సత్తా చాటింది. తలసరిలో తెలంగాణ సిరికి సరిలేరని రుజువు చేసింది. ఇందులో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే తొలి స్థానం దక్కించుకుంది....
తెలంగాణ

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs
మునగాల మండల కేంద్రము లో ఆదివారం మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ.సుమన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు...
తెలంగాణ

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Harish Hs
సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్,స్రవంతి దంపతుల ద్వితీయ పుత్రిక లక్ష్మీ బిందు పుట్టినరోజు సందర్భంగా శనివారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని పురాతన దేవాలయమైన వెంకటేశ్వర స్వామి...
తెలంగాణ

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS
  మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల జిల్లా పరిషత్ కార్యాలయం లో డేటా ఏంటి నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో నర్సింహారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక...
తెలంగాణరాజకీయం

మాలల సింహ గర్జన… చలో హైదరాబాద్ – పిలుపునిచ్చిన ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు 

TNR NEWS
  మద్దూర్ నవంబర్ 23 ( TNR NEWS ): మండల కేంద్రం లో శనివారం రోజు ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గ్యాంగ్ హన్మంతు, యం బి హన్మంతు మాట్లాడుతూ...
తెలంగాణరాజకీయం

రైతు. కార్మిక హక్కుల పరిరక్షణకై నవంబర్ 26న జరిగేమోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయండి.

TNR NEWS
  సూర్యాపేట:కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన నాటి నుండి రైతు. వ్యవసాయ కార్మిక. కార్మిక హక్కులను హరిస్తూ కార్పొరేట్ శక్తుల మతోన్మాద శక్తుల వారి అభివృద్ధికి...
తెలంగాణ

కన్నుల పండువగా అయ్యప్ప మహా పడిపూజ

TNR NEWS
స్వామియే శరణం అయ్యప్ప.. అయ్యప్ప శరణం స్వామియే.. శరణం శరణం అయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మండల పరిధిలోని రామన్నగూడ గ్రామం మారుమ్రోగింది. ఆ గ్రామానికి చెందిన కన్నెస్వామి పెద్దొళ్ల దయాకర్...
తెలంగాణరాజకీయం

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

TNR NEWS
  కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, సన్న వడ్లకు బోనస్ పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ముఖ్యమంత్రికి,మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి...
తెలంగాణరాజకీయం

తాటాకు చప్పులకు భయపడను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని యువతను ప్రోత్సహించడమే తన లక్ష్యమని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా...
తెలంగాణ

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS
  డీఎస్సీ2024 ద్వారా కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల నుండి కొడంగల్ ఎస్ టి ఓ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టి యస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా lఅధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం, ఎ...
తెలంగాణ

జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్  

TNR NEWS
కోదాడ పట్టణం దినదినం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని సూర్యపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అన్నారు.శుక్రవారం స్థానిక రంగా థియేటర్ ఎదురుగా నూతనంగా ఆధ్యా జ్యుయలరీ షాప్ ప్రారంభ కార్యక్రమాన్ని...
తెలంగాణ

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS
  ప్రధాన మంత్రి జన వికాస్ యోజన పథకం క్రింద మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన మైనారిటీ నాయకులు...
తెలంగాణరాజకీయం

టీషర్ట్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

TNR NEWS
  కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తమ్మిశెట్టి రాజేష్ తన స్వంత ఖర్చులతో తన ఫోటోతో ముద్రించిన టీషర్ట్ లను శనివారం వాలీబాల్ క్రీడాకారులకు పంపిణీ చేశారు.మానకొండూర్లోని...
తెలంగాణ

మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ :ఇలా త్రిపాఠి

TNR NEWS
  నల్లగొండ టౌన్: శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి చౌరస్తాలో నల్గొండ ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మంచితో పాటు,కొన్ని లోపాలు ఉంటాయని, వాటిని తమ దృష్టికి తీసుకువస్తే...
తెలంగాణ

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిళ్ళ వీరయ్యపల్లె గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించినారు...
తెలంగాణరాజకీయం

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

TNR NEWS
  గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం...
తెలంగాణ

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఏవో

TNR NEWS
  చేవెళ్ల : మండలంలోని ఆలూర్ గ్రామ పరిధిలోని దామరగిద్ద గేట్ సమీపంలో గల శ్రీనివాస కాటన్ మిల్లులో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వ్యవసాయ...
తెలంగాణ

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS
  ప్రజా పాలన ఏడాది పూర్తి చేసు కుంటున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరించేందుకు ప్రజాపాలన విజయోత్సవ కళా యాత్రను ప్రారంభించినట్లు నెల్లూట్ల సుమన్ తెలిపారు. చెన్నారావుపేట, ఖాదర్పేట్ గ్రామాలలో,సమాచార పౌర సంబంధాల...
తెలంగాణరాజకీయం

1 కోటి 93 లక్షల 49 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు, సాయినగర్, శ్రీ చైతన్య కాలనీ పరిధిలోని 4,9వ వార్డులల్లో TUFIDC (ప్యాకేజి – 5) ద్వారా 1,93,49,000 /- రూపాయల (ఒక కోటి తొంబై మూడు...
తెలంగాణ

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS
  మహబూబాబాద్ జిల్లా : తొర్రూర్ మండలం,అమ్మాపురం గ్రామ మహిళా రైతు బూరుగు సునిత ఉదయాన్నే తన పొలం లోని నారుమడిలో యాసంగి పంట కొరకు వరి మొలకలు చల్లడం జరిగింది. ఈ సందర్బంగా...
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరిక… 

TNR NEWS
  దహేగాo మండలకేంద్రం పరిడీలోని కమ్మర్పల్లి గ్రామస్తులు కాoగ్రే పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆద్వార్యంలో ముడి మాడుగుల తిరుపతి, ముడి మాడుగుల...
తెలంగాణరాజకీయం

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS
  ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సన్నాలకు బోనస్ ఎంత పడిందో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు...
తెలంగాణ

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Harish Hs
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని రామాపురం ( కట్టకొమ్ముగూడెం ) గ్రామంలో ఏర్పాటు చేసిన. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని. ఇలాంటి దుక్షర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని...
తెలంగాణ

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..!!

TNR NEWS
  ఒకవైపు మంచు.. మరోవైపు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.మరో వారం రోజుల...
తెలంగాణ

నేషనల్ హైవే పై సన్న కంకర తొలగించడంలో నిర్లక్ష్యం

Harish Hs
మునగాల: 65వ నంబర్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ఉన్న సన్న కంకర్ను తొలగించడంలో ఎన్ హెచ్ ఎ ఐ తో పాటు...
క్రీడా వార్తలుతెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు 25 మంది విద్యార్థుల ఎంపిక 

TNR NEWS
  డిసెంబర్ 1న మంచిర్యాల లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 25 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను...
తెలంగాణ

TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

TNR NEWS
  దౌల్తాబాద్: సిద్దిపేటలో జరిగే జనవరి 4, 5 వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సుధాకర్ అన్నారు....
క్రీడా వార్తలుతెలంగాణ

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS
  నల్లగొండ టౌన్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21, 22న నల్గొండ మేకల అభినవ స్టేడియంలో జిల్లాలోని దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ...
తెలంగాణరాజకీయం

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

TNR NEWS
నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న నిర్ణయాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్...
తెలంగాణవిద్య

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

TNR NEWS
  కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్‌ ఆరోపించారు. పెండిరగులో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు...
తెలంగాణ

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

TNR NEWS
  తల్లిదండ్రులు తమ పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని...
తెలంగాణ

టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం 

TNR NEWS
  డిండి: (గుండ్లపల్లి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని మంగళవారం సాయంత్రం జరిగిన మండల మహాసభలలో ఎకగ్రీవంగా ఎన్నుకోవడమైంది.మండల అధ్యక్షులుగా గండమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిగా...
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి – ఎవరో చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దు – సీనియర్ జూనియర్ అని చూడకుండా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి – గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి

TNR NEWS
  సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి యూనివర్సిటీ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, యాంటీ ర్యాగింగ్ తదితర అంశాల గురించి అవగాహన...
తెలంగాణరాజకీయం

ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

TNR NEWS
  సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం, పాలకులవి 420మాటలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రజావంచన దినోత్సవాల్లో...
తెలంగాణ

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS
  మంథని(పెద్దపల్లి): మంథని మార్కెట్ కమిటి చైర్మెన్ ఆదేశాల మేరకు మండలంలోని అక్కెపల్లి గ్రామంలో ఐకేపి సెంటర్ ను కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టి...
తెలంగాణరాజకీయం

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS
  మంథని మండలం ఎక్లాస్ పూర్ కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు బోనస్ అందడంతో రైతులు సంతోషం...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

TNR NEWS
  కార్తీక మాసంలోని పునర్వసు నక్షత్రం (శ్రీరాముడు జన్మించిన నక్షత్రం) పురస్కరించుకొని బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద...
తెలంగాణవిద్య

బాలలు తమ హక్కులను తెలుసుకోవాలి.

TNR NEWS
  కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలలు తమ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవాలని,పలువురు వక్తలు , ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మద్నూర్ మండల కేద్రం లో బుధవారం తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్...
తెలంగాణరాజకీయం

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని విజయోత్సవ సభలు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి 

TNR NEWS
  తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేశారని విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు ప్రజలకు చెప్పాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు...
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS
  మహబూబాబాద్ జిల్లా : తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో శరత్ కంటి హాస్పిటల్, హన్మకొండ వారి చే ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు, కంటికి సంబందించిన సమస్యలు,...
తెలంగాణ

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మరియు మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేష్ బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...
క్రీడా వార్తలుజాతీయ వార్తలుతెలంగాణ

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS
  గజ్వేల్ : ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 10 నుంచి నిర్వహించే ఎస్ జి ఎఫ్ అండర్-14 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్ అండ్ అర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్...
తెలంగాణరాజకీయం

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS
  సూర్యాపేట టౌన్: వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు, నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు...
తెలంగాణ

జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయం………  చదరంగంతో పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుంది…….  శాస్త్రీయ సైన్స్ విజ్ఞాన ప్రగతి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం……….  జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు……

TNR NEWS
  విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు...
తెలంగాణ

వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్ 

TNR NEWS
  మునగాల మండల పరిధిలోని వెంకటరామపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీత రమేష్ ను ఎన్నుకున్నట్లు మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా...
తెలంగాణ

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS
  హైదరాబాద్‌, నవంబర్‌ 21 : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 2300 గ్రూప్‌-4 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ విడుదల చేశారు....