Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
పంట నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే -కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ 
*అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

Category : రాజకీయం

CC రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి 

TNR NEWS
భీమారాం మండలం LB పేట లో ఐదు లక్షల CSR నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ఎన్నికల్లో నన్ను రోడ్డు కావాలని...
తెలంగాణరాజకీయం

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ చిర్రా సైదులు జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో...
తెలంగాణరాజకీయం

మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS
మోతే: మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు ఒగ్గు లింగయ్య,...
తెలంగాణరాజకీయం

చీమలపేటలో ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథి పాల్గొన్న..పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్…

TNR NEWS
పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి మండలంలోని, చీమలపేట గ్రామంలోని కుర్మపల్లి లో మరియు బస్టాండ్ వద్ద యంగ్ స్టార్ యూత్ సభ్యులు ఇరువురు నిర్వహించిన ముగ్గుల పోటీల...
క్రీడా వార్తలుతెలంగాణరాజకీయం

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS
సిర్పూర్ నియోజకవర్గం. బెజ్జూర్ మండలంలోని కుంటలమానెపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుఅభినందించారు....
తెలంగాణరాజకీయం

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS
గతంలో నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ లు నిలబెట్టుకున్నారని బాజపా మండల అధ్యక్షుడు కొమ్ముల...
తెలంగాణరాజకీయం

తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి సంక్రాంతి ముగ్గులు చిహ్నం ….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS
మోతే: తెలుగు సంస్కృతి, సాంప్రదాయానికి సంక్రాంతి ముగ్గులు చిహ్నం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మోతే మండలం సిరికొండ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ...
తెలంగాణరాజకీయం

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

TNR NEWS
నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవే పరమావధిగా భావించి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను వరుసగా నిర్వహిస్తున్న మండల పరిధిలోని రామన్నగూడ గ్రామానికి చెందిన యువ నాయకులు పెద్దొళ్ల దయాకర్‎ను చేవెళ్ల ఎంపీ కొండా...
తెలంగాణరాజకీయం

కెసిఆర్ అభివృద్ధి ప్రజల హృదయాల్లో పదిలం. అరెస్టులకు భయపడేది లేదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ విజయం ఖాయం  ఉమ్మడి మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పరి స్వామి ముదిరాజ్

TNR NEWS
కెసిఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని దౌల్తాబాద్, రాయపోల్ ఉమ్మడి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరనగర్ గ్రామ అధ్యక్షుడు ఉప్పరి స్వామి ముదిరాజ్ స్పష్టం...
తెలంగాణరాజకీయం

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

Harish Hs
కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పట్టణంలోని స్థానిక తేజ పాఠశాల ఆవరణలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు హాజరై...
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs
యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని కోదాడ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన ఒక...
తెలంగాణరాజకీయం

సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.   సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
సూర్యాపేట: జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం పార్టీ రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా ఈనెల 20 నుండి 24 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరిగే...
తెలంగాణరాజకీయం

మోది కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తాం ఎం సాయి బాబు సీఐటీయూ జాతీయ కోశాధికారి

TNR NEWS
మోది మూడవ సారి అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికులను దెబ్బ తీసే విధానాలు అవలభిస్తున్నారని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయి బాబు అన్నారు.. శనివారం నాడు...
తెలంగాణరాజకీయం

దహన సంస్కారాలకు సహకారం పుణ్యకార్యం

Harish Hs
దహన సంస్కారాలకు సహకారాలు అందించడం పుణ్య కార్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శుక్రవారం బాలాజీ నగర్ లోని వైకుంఠధామం లో మార్తి. లక్ష్మీ నరసయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మార్తి శివకృష్ణ...
తెలంగాణరాజకీయం

ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉమ్మడి రవి

TNR NEWS
మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి మేడిపల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రవి మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తమ నియోజకవర్గంలో...
తెలంగాణరాజకీయం

దుకాణ సముదాయాలు, గోదాములను ప్రారంభించిన మంత్రి

TNR NEWS
చేవెళ్ల మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన దుకాణాల సముదాయం మరియు గోదాములను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ప్రారంభించారు. డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి...
తెలంగాణరాజకీయం

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి  ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి, దాసరి ప్రశాంత్  ఎస్ఎఫ్ఐ, సమగ్ర శిక్షణ ఉద్యోగులు తో సిద్దిపేట కలెక్టరేట్ ఎదురుగా ధర్నా

TNR NEWS
సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందాల రంజిత్ రెడ్డి దాదర్ ప్రశాంతలు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన నియమాలను పరిష్కరించాలని కోరుతూ...
తెలంగాణరాజకీయం

బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు

Harish Hs
తెలంగాణ సాయుధం రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి...
తెలంగాణరాజకీయం

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కు తరలిన జేఏసీ నాయకులు

TNR NEWS
చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా చేయాలని చేర్యాల పట్టణ, చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాల చెందిన ప్రజలు,నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్లతో ర్యాలీగా వెళ్ళి సిద్దిపేట...
తెలంగాణరాజకీయం

కేసీఆర్‌ రైతుబంధు.. రేవంత్‌ రాబందు! కాంగ్రెస్‌ అంటే మోసం, దగా, నయవంచన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..

TNR NEWS
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి రైతుకి ఎకరానికి...
తెలంగాణరాజకీయం

ఘనంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TNR NEWS
రాయికల్ పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం...
తెలంగాణరాజకీయం

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

TNR NEWS
మోతే: ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మోతే మండలానికి వచ్చిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్...
తెలంగాణరాజకీయం

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

TNR NEWS
సూర్యాపేట టౌన్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో జరిగిన సిపిఎం పార్టీ వన్...
తెలంగాణరాజకీయం

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

TNR NEWS
కేబినెట్ సమావేశంలో కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హమీలు అమలుచేసే విధంగా నిర్ణయాలు తిసుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన గజ్వేల్ లో విలేకరుల...
తెలంగాణరాజకీయం

జిల్లాస్థాయి వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

TNR NEWS
నల్గొండ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి విద్యార్థి సాయికుమార్ రవాణా మరియు సమాచార రంగం ఉప అంశంలో రూపొందించిన స్లీప్ అలెర్ట్ అలారం ప్రదర్శన కు...
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS
రాయికల్ మండలం రామాజీపేట వెలమ సంక్షేమ మండలి సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్లో శనివారం కలిశారు. ఈసందర్భంగా రామాజీపేట గ్రామంలో వెలమ సంక్షేమ సంఘం సొంత భవన...
తెలంగాణరాజకీయం

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS
తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి...
తెలంగాణరాజకీయం

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

TNR NEWS
మోతే: ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మోతే మండలం మండలం రావి పహాడ్ గ్రామంలో ఇథనాల్...
తెలంగాణరాజకీయం

పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య…… కోదాడ ముస్లిం మైనార్టీ పాఠశాలకి దోమ తెర డోర్లు,ఐ ఐ టి, నీట్ ప్రవేశ పరీక్షలకొరకు బుక్స్, ఆర్వో వాటర్ ప్లాంట్, డిజిటల్ క్లాస్ ల కొరకు ప్రొజెక్టర్ ఏర్పాటు….. విద్య ద్వారానే సమాజం లో గుర్తింపు…… మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం….. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…… రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 

TNR NEWS
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించటం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం...
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ పాఠశాలలో...
తెలంగాణరాజకీయం

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండరు, డైరీ ని ఎమ్మెల్యే...
తెలంగాణరాజకీయం

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS
మునగాల మండల ప్రజలకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ‌తుమ్మ సతీష్ సోమవారం మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు ముందస్తుగా ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ...
తెలంగాణరాజకీయం

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  వామపక్ష పార్టీలు డిమాండ్

TNR NEWS
సూర్యాపేట:రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరవ్యాఖ్యల బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ,...
తెలంగాణరాజకీయం

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

TNR NEWS
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు పాడి గేదెల...
తెలంగాణరాజకీయం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి జీవో నెంబర్ 902 ద్వారా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము సోమవారం జీవో జారీ చేసింది.ఈ మేరకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్...
తెలంగాణరాజకీయం

మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి* చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది* దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదు మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి నియోజవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS
చట్ట ప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే అందరికీ బాగుంటుందని,నా అభిప్రాయం..అయితే దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే...
తెలంగాణరాజకీయం

సిపిఎం మహాసభలకు విరాళల సేకరణ

TNR NEWS
సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభ లకు వీరి వీగా విరాళాలు ఇవ్వలని సీపీఎం నారాయణఖేడ్ డివిజన్ కార్యదర్శి రమేష్ అన్నారు.ఆదివారం కంగ్టి మండల కేంద్రంలో సీపీఎం మహాసభలకు విరాళాలు సేకరించారు. జనవరి...
తెలంగాణరాజకీయం

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో గురువారం అయ్యప్ప స్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో నెయ్యితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్పస్వామికి నెయ్యితో అభిషేకం చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు...
తెలంగాణరాజకీయం

ఘనంగా సిపిఐ పార్టీ ఆవిర్భావదినోత్సవం వేడుకలు  – త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర ఎర్రజెండాది – శివలింగ కృష్ణ గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి 

TNR NEWS
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భవదినోత్సవ సందర్భంగా గజ్వేల్ ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపాహడు లో గ్రామ కార్యదర్శి కొండకిండి పోచయ్య గజ్వేల్ నియోజకవర్గంసిపిఐ పార్టీ కార్యదర్శిశివలింగ కృష్ణ ఆధ్వర్యంలో జెండాన్ ఆవిష్కరించడం జరిగినది....
తెలంగాణరాజకీయం

మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

TNR NEWS
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. మన్మోహన్ సింగ్...
తెలంగాణరాజకీయం

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు….. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS
ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని,ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు...
తెలంగాణరాజకీయం

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
సూర్యాపేట:రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరవ్యాఖ్యల బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...
తెలంగాణరాజకీయం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ

TNR NEWS
  ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పాములపర్తి వేంకట నరసింహారావు గారు ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఈయన...
తెలంగాణరాజకీయం

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS
వరంగల్ జిల్లానల్లబెల్లి లో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా సాగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఎంతో...
తెలంగాణరాజకీయం

దళిత స్పీకర్ పై దాడి ప్రయత్నించిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై చర్య తీసుకోవాలని…. కాంగ్రెస్ నాయకుల డిమాండ్

TNR NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై దాడికి ప్రయత్నించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై వెంటనే...
తెలంగాణరాజకీయం

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

TNR NEWS
  కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలంలోని మాగి గాయత్రి చక్కెర కర్మగారంలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ ఘనవిజయం సాధించింది. ఫ్యాక్టరీలో పనిచేసే 185 మంది కార్మికులు ఓటు...
తెలంగాణరాజకీయం

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS
తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ...
తెలంగాణరాజకీయం

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్.సంతోష్ ఎన్నిక

TNR NEWS
  TNR NEWS: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నారాయణపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మరికల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ...
తెలంగాణరాజకీయం

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

TNR NEWS
కోదాడ మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం సుబ్బరామయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి...
తెలంగాణరాజకీయం

గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 వ వార్డు పరిశీలన

TNR NEWS
కాంగ్రెస్ నాయకుడు మాజీ వార్డ్ సభ్యుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డులో పర్యటించారు...
తెలంగాణరాజకీయం

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS
మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా వివిధ ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని...
తెలంగాణరాజకీయం

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS
దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,...
తెలంగాణరాజకీయం

ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు నేడు పాదయాత్ర  పాదయాత్రకు పలు సంఘాలు మద్దతు…

TNR NEWS
మోతే: మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రజల ప్రాణాలను మంటగలిపి, పంట పొలాలను బీడి భూములుగా మార్చేఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా...
తెలంగాణరాజకీయం

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS
మునగాల:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించాలని, ప్రభుత్వంనామ్స్ ప్రకారం బి.పి.ఎల్. కుటుంబాలకు అర్హత కలిగినవారికి మాత్రమే గుర్తించి ఇవ్వాలని, ఈ పథకంలో ఎటువంటి మధ్యవర్తులను...
తెలంగాణరాజకీయం
TNR NEWS
రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర సచివాలయం ముందు నూతనంగా ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రజల అధికారిక...
తెలంగాణరాజకీయం

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS
కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *బొల్లం మల్లయ్య యాదవ్* ఆదేశానుసారం BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు *షేక్ నయీమ్  ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం...
తెలంగాణరాజకీయం

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామం లోని రెండవ వార్డులో మురికి కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు గుండా వెళ్లే బాటసారులకు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు సోమవారం క్యూ...
తెలంగాణరాజకీయం

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS
సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నీ అనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు ముప్పిడి శ్రవణ్ కుమార్ అసెంబ్లీ ఆవరణంలో ప్రత్యేకంగా కలిసి...
తెలంగాణరాజకీయం

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి

TNR NEWS
డిసెంబర్ 9న విజయ్ దివస్ సందర్భముగా పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లినీ పాలతో పాలాభిషేకం చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతోమాట్లాతూ.తెలంగాణ...
తెలంగాణరాజకీయం

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య మాట్లాడుతూ.....
తెలంగాణరాజకీయం

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS
తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి , రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు...
తెలంగాణరాజకీయం

సీఎం ప్రారంభించేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం మండిపడ్డ బిఆర్ఎస్ నేతలు

TNR NEWS
ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం తెలంగాణ చౌక్ వద్ద, తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్...
తెలంగాణరాజకీయం

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS
మునగాల మండల, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల పార్టీ అధ్యక్షులు, కొప్పుల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, సోనియాగాంధీ 79 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.....
తెలంగాణరాజకీయం

తెలంగాణ తల్లి సోనియాగాంధీ…….  ఘనంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

TNR NEWS
  అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ధీరవనిత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావునుఅన్నారు....
తెలంగాణరాజకీయం

రుణమాఫీలో కేంద్రం బాధ్యతలను విస్మరించడం తగదు… :- రైతు బిడ్డగా తెలంగాణా తల్లి విగ్రహం..  :- రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం :- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య

TNR NEWS
రైతులకు రుణమాఫీ చేసే విషయంలో ఒక రాష్ర్టానికే బాధ్యత ఉంటుందా కేంద్రానికి బాధ్యతలేదా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.యూపీఏ హయంలో రుణ...
తెలంగాణరాజకీయం

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే

TNR NEWS
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం 20 లక్షల నీదులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘం సభ్యులు నిదులు మంజూరు...
తెలంగాణరాజకీయం

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS
నెక్కొండ మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ సమావేశం ఏర్పాటు చేయడం సమావేశానికి సభాధ్యక్షులుగా బిర్రు సుదర్శన్ మాదిగ మాజీ మండల అధ్యక్షుడు సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య...
తెలంగాణరాజకీయం

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS
జగిత్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి భూమి ఇవ్వాలని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీ...
తెలంగాణరాజకీయం

అంబేద్కర్ ఆశయాలను ఆచరిద్దాం -రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు

TNR NEWS
దౌల్తాబాద్: భారతదేశంలో మనుషులందరూ సమానమేనని కులమత, జాతివర్గ భేదాలు లేని సమ సమాజ నిర్మాణమే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్ష్యమని ఆయన ఆశయాలు ఆచరించినప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని రాయపోల్...
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి

TNR NEWS
ముస్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ...
తెలంగాణరాజకీయం

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

TNR NEWS
మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా యశశ్విని రెడ్డి మాట్లాడుతూ .. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా...
తెలంగాణరాజకీయం

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS
  బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. జిన్నారం, గుమ్మడిదల...
తెలంగాణరాజకీయం

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS
కరీంనగర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఓ పెన్ కేటాగిరీలో భారీ మెజార్టీ లభించింది. ఈ సందర్భంగా మహ్మద్ అజీమ్ విలేకరులతో మాట్లాడుతూ, “సీఎం...
తెలంగాణరాజకీయం

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర...
తెలంగాణరాజకీయం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

TNR NEWS
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ 68వ వర్ధంతిని మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య, వివిధ...
తెలంగాణరాజకీయం

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని హెచ్ఎండిఎ గ్రౌండ్స్ లో హోంశాఖ ప్రగతిపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి. ఉప...
తెలంగాణరాజకీయం

బీ ఆర్ స్ , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్ కి ఘనమైన నివాళి జిల్లా కన్వీనర్ రవీందర్

TNR NEWS
వికారాబాద్ : జాతిపిత, రాజనీతిజ్ఞుడు, భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి, రాజకీయవేత్త, ఆర్థికవేత్త డా. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఘన నివాళి అర్పించడం...
తెలంగాణరాజకీయం

రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS
నెక్కొండ అప్పాల్రావుపేట గ్రామ రైతు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి...
తెలంగాణరాజకీయం

గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

TNR NEWS
కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు అన్యెం వెంకట్ రెడ్డి గారి గృహప్రవేశ మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న *కోదాడ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ...
తెలంగాణరాజకీయం

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

TNR NEWS
  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలను పునస్కరించుకొని స్థానిక కోదాడ పట్టణం మసీద్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలలు...
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి……..  అంబేద్కర్ ఆశయాలను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ…….  బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, ,

TNR NEWS
కోదాడ బిఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని నిమ్మకాయల సెంటర్ వద్దగల డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్...
తెలంగాణరాజకీయం

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS
రాష్ట్రంలోని అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రశ్నించినందుకు BRS పార్టీ రాష్ట్ర నాయకులను అక్రమ అరెస్టులు చేయడం అధికార దుర్వినియోగము చేయడమే. ఎన్నికలలో అమలు కాని హామీలను ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన...
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి….

TNR NEWS
అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు టి పి. సి. సి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్...
తెలంగాణరాజకీయం

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS
ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నాము...
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే యాదయ్యకు సోయి లేదు బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ 

TNR NEWS
చేవెళ్ల :మండల పరిధిలోని ఆలూర్ గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సోయిలేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ పైన చేసిన...
తెలంగాణరాజకీయం

హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా ను జయప్రదం చేయండి  సిపిఎం పార్టీజిల్లా సురేష్ గొండ

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఈనెల 10న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు...
తెలంగాణరాజకీయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం – ఎన్ సీ సంతోష్ 

TNR NEWS
రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అని బి ఆర్ ఎస్ యూత్ వింగ్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ అన్నారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు...
తెలంగాణరాజకీయం

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS
సూర్యాపేట:దేశంలో ఆందోళన కలిగించే స్థాయిలో మహిళలపై దాడులు , హత్యలు, హత్యాచారాలుజరుగుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. గురువారం 1 వార్డు కుడ కుడ హై స్కూల్ లో అంతర్జాతీయ...
తెలంగాణరాజకీయం

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) స్ఫూర్తితో నేడు పాలకులు అనుసరిస్తున్న...
తెలంగాణరాజకీయం

కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష 

TNR NEWS
ధర్మ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, భూమి ఇల్లు, అంశాల కలెక్టరేట్ ఎదుట ఫ్లా కార్డులు పట్టుకొని రిలే నిరాహార దీక్ష...
తెలంగాణరాజకీయం

అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..  రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ

TNR NEWS
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ పక్కన సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆలూర్ గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు, దామరగిద్ద...
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

TNR NEWS
  కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం చేతకాక ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం చేతకాక రోజుకో టాపిక్ డైవర్షన్ తో...
తెలంగాణరాజకీయం

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా మల్గారి కార్తీక్ రెడ్డి

TNR NEWS
చేవెళ్ల మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మల్గారి కార్తీక్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా...
తెలంగాణరాజకీయం

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS
సిఎంఆర్ సహాయ నిధికి అప్లై చేసుకున్న వారికి సిఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్న సీఎం సహాయనిది, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చేన్ని బాబు ఆధ్వర్యంలో సి ఎం...
తెలంగాణరాజకీయం

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS
పెద్దపల్లి న్యూస్ TNR News తెలంగాణ రాష్ట్రం లో మొదటసారిగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో *”పల్లె నిద్ర”* కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని...
తెలంగాణరాజకీయం

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన . వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు)...
తెలంగాణరాజకీయం

పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

TNR NEWS
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీలు భారత రాష్ట్ర సమితి, బిజెపి, సిపిఐ నాయకులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండే పోలీసులు...
తెలంగాణరాజకీయం

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS
  మద్దూర్ డిసెంబర్ 03 ( TNR NEWS ): ముఖమంత్రి రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా మద్దూర్ కాంగ్రెస్ నాయకులు కలిశారు. తదనంతరం మద్దూరు మండలం మున్సిపల్ అభివృద్ధి కి...