ఉపాధి హామీ సోషల్ అడిట్ ఇంటింటి సర్వే పాల్గొని పరిశీలిస్తున్న డి.ఆర్.పి రేచల్
మోతె : ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా మోతె మండల కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.సర్వేలో సోషల్ ఆడిట్ డి.ఆర్.పి రేచల్, సిబ్బంది శిరీష లు పాల్గొని ఇంటింటికి వెళ్ళి
