జోగిపేట వ్యాపారి వినయ్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు
జోగిపేటః సంగారెడ్డి జిల్లా తాడ్దాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద జోగిపేటకు చెందిన వ్యాపారస్తుడు కటుకం ప్రవీణ్ కుమారుడు కటుకం వినయ్ కుమార్‌పై టోల్‌గేట్ సిబ్బంది రాడ్‌తో దాడి చేయడంతో వినయ్ తలపగిలి పోవడంతో తీవ్ర ఉద్రిక్తత...
