అంగరంగ వైభవంగా శ్రీ గోదారంగనాదుల కళ్యాణ మహోత్సవం..
జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన *శ్రీ గోదారంగనాదుల కళ్యాణ ఉత్సవ* కార్యక్రమంలో తాళిబొట్టు పుస్తె మట్టెలు సమర్పించిన తాజా మాజీ సర్పంచ్ *దారబోయిన నరసింహ యాదవ్* నూతన వస్త్రాలు...