అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్
సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని రుద్రాపూర్ లో మరియు చింతలమనేపల్లి మండలం బాబాపూర్ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా