జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం…… తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..
తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీ పరీక్షలను కోదాడ పట్టణంలోని బాలుర హై స్కూల్ నందు గణిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మండల ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. జిల్లా