ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి.
ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు శిక్షణ అందిస్తున్నట్లు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. సందర్భంగా...