కొండపల్లి గ్రామం లో అంగన్వాడీ భవనం కొరకు స్థలము పరిశీలించిన ఏం ఆర్ ఓ
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట్ మండలకేంద్రం లోని కొండపల్లి గ్రామంలో ఏం ఆర్ ఓ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అంగన్వాడీ భవనం కొరకు ప్రభుత్వ స్థలము లేనందున
