మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ కు కే ఎల్ ఎన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
నూతనగా నియమించిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ ను టి.పి.సి.సి ప్రచార కమిటీ కో ఆర్డినేటర్, కౌండిన్య గౌడ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది కె.ఎల్.ఎన్. ప్రసాద్